newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అదిరిపోయే లుక్... వన్‌ప్లస్ 8, 8 ప్రొ సిరీస్

20-04-202020-04-2020 17:24:48 IST
Updated On 20-04-2020 17:36:04 ISTUpdated On 20-04-20202020-04-20T11:54:48.088Z20-04-2020 2020-04-20T11:54:13.911Z - 2020-04-20T12:06:04.546Z - 20-04-2020

అదిరిపోయే లుక్... వన్‌ప్లస్ 8, 8 ప్రొ సిరీస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారతదేశంలో మొబైల్ వినియోగదారులకు చిరపరిచితం అయిన మోడల్ వన్ ప్లస్. ఈ సంస్థ తాజాగా రెండు మోడల్స్ విడుదల చేసింది. మంచి లుక్ తో ఈ రెండు మోడల్స్ అదరగొడుతున్నాయి. వన్‌ప్లస్ 8 సిరీస్, వన్ ప్లస్ 8 ప్రొ ఫోన్లు ఆన్ లైన్ స్టోర్ల ద్వారా లాక్ డౌన్ తర్వాత అందుబాటులోకి వస్తాయి. ఇందులో బేసిక్ వెర్షన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలతో ప్యాక్ చేయబడ్డాయి. 8  ప్రో వెర్షన్‌ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అలాగే వన్‌ప్లస్ 8 ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది.

వన్ ప్లస్ 8 ఫోన్ స్పెసిఫికేషన్లు

* 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌

* ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 

* ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 

*16 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌

*116-డిగ్రీ ఫీల్డ్ వ్యూ

* 1.75 మైక్రాన్ పిక్సెల్ సైజు మరియు ఎఫ్ / 2.4 

*  2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా

* డ్యూయల్-ఎల్ఈడి ఫ్లాష్ 

* సెటప్ PDAF మరియు కాంట్రాస్ట్-బేస్డ్ ఆటో ఫోకస్‌

* 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ f / 2.45 ఎపర్చరు మరియు ఫిక్స్‌డ్ ఫోకస్ మరియు EIS

*4300 ఎంఏహెచ్ బ్యాటరీ 

*ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 

వన్ ప్లస్ 8 ప్రొ స్పెసిఫికేషన్స్

* 8జీబీ / 12జీబీ ర్యాం

* 8సిరీస్ ఫోన్‌లు క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865 SoC 

*అడ్రినో 650 GPU 

*4,510ఎమ్ఏహెచ్ బ్యాటరీ

* వార్ప్ ఛార్జ్ 30T (30W ఫాస్ట్ ఛార్జింగ్) 

*ప్రో వేరియంట్లో 30W వైర్‌లెస్ ఛార్జింగ్ 

* హాప్టిక్ వైబ్రేషన్ 2.0 సపోర్ట్ 

* ఆండ్రాయిడ్ 10 తో ఆక్సిజన్‌ఓస్‌

* డ్యూయల్ స్టీరియో స్పీకర్లు

* ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 

ధరలు

వన్‌ప్లస్ 8 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర  రూ. 54,999 

12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్  ధర రూ .59,999

బుల్లెట్స్ జెడ్ (ఇయర్ ఫోన్స్) ధర రూ. 1999

వన్‌ప్లస్ 8 యొక్క 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు  53,090 రూపాయలు

12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ .60,690

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle