newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అదిరిపోయే ఫీచ‌ర్స్‌, అందుబాటు ధ‌ర‌తో రియ‌ల్ మి ఎక్స్

17-05-201917-05-2019 08:29:28 IST
2019-05-17T02:59:28.053Z17-05-2019 2019-05-17T02:59:23.036Z - - 17-04-2021

అదిరిపోయే ఫీచ‌ర్స్‌, అందుబాటు ధ‌ర‌తో రియ‌ల్ మి ఎక్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ త‌యారీ కంపెనీ ఒప్పొ సబ్ బ్రాండ్ రియ‌ల్ మి బ‌డ్జెట్ ధ‌ర‌ల‌లో రెండు స్మార్ట్ ఫోన్ల‌ను విడుద‌ల చేసింది. రియ‌ల్ మి ఎక్స్, రియ‌ల్ మి ఎక్స్ లైట్ పేరుతో అందుబాటు ధ‌ర‌ల‌తో కొత్త ఫోన్లు తీసుకెళ్లింది. ఇప్ప‌టికే రియ‌ల్ మి 3 ద్వారా భార‌త మార్కెట్ లో స‌త్తా చాటిన ఈ సంస్థ ఇప్పుడు ఎక్స్ సిరీస్ ఫోన్ల ద్వారా రెడ్‌మి, సాంసంగ్ గ్యాల‌క్సీ ఏ సిరీస్ ఫోన్ల‌కు పోటీ ఇవ్వ‌నుంది. రియ‌ల్ మి ఎక్స్ ఫోన్ పూర్తిగా కొత్త మోడ‌ల్ కాగా, ఎక్స్ లైట్ మాత్రం ఇంత‌కుముందు ఉన్న రియ‌ల్ మి 3 నే స్వ‌ల్ప మార్పుల‌తో తీసుకువ‌చ్చారు. త్వ‌ర‌లోనే భార‌త్ లో వీటి విక్ర‌యాలు ప్రారంభం కానున్నాయి. 

రియ‌ల్ మి ఎక్స్ ఫీచ‌ర్లు

6.53 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

ఫింగ‌ర్ ప్రింట్ డిస్‌ప్లే సెన్సార్

ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 710 ఎస్ఓసీ

48 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెకండ‌రీ కెమెరా

16 ఎంపీ సెల్ఫీ కెమెరా

3765 ఎంఏహెచ్ బ్యాట‌రీ(ఫాస్ట్ ఛార్జింగ్‌)

ధ‌ర‌లు

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ = సుమారు 15,400

6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ =  16,400

8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ = 18,500

రియ‌ల్ మి ఎక్స్ లైట్ పీచ‌ర్లు

6.3 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే

ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 710 ఎస్ఓసీ

16 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెకండ‌రీ కెమెరా

25 ఎంపీ సెల్ఫీ కెమెరా

ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్

ధ‌ర‌లు

4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ = సుమారు 12,300

6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్ =  13,300

8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ = 15,400

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle