అదిరిపోయే ఫీచర్లతో రెండు సాంసంగ్ ఫోన్లు విడుదల
09-08-201909-08-2019 09:22:31 IST
2019-08-09T03:52:31.987Z09-08-2019 2019-08-09T03:52:19.477Z - - 22-04-2021

అందుబాటులోకి వచ్చిన అన్ని ఫీచర్లూ తమ స్మార్ట్ఫోన్లలో ఉండాలని అంతా భావిస్తున్నారు. ఇందుకోసం మార్కెట్లోకి కొత్తగా వచ్చే ఫీచర్లను ఫాలో అవుతున్నారు. ఇక, ప్రీమియం రేంజ్ స్మార్ట్ ఫోన్లను ఇష్టపడేవారైతే డబ్బులను పట్టించుకోకుండా అన్ని ఫీచర్లతో ఉండే ఫోన్లను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి వారి కోసం సాంసంగ్ సంస్థ మరో రెండు కొత్త ప్రీమియం రేంజ్ స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది.
గెలాక్సీ రేంజ్లో కొత్త మోడల్స్ గెలాక్సీ నోట్ 10, గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫోన్లను విడుదల చేసింది. ఈ ఫోన్లు ఈ నెల 23 నుంచే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ప్రీ ఆర్డర్‌ను ప్రారంభించింది. ప్రతీ కొనుగోలుదారుడికి రూ.6 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందిస్తోంది.
గెలాక్సీ నోట్ 10 ఫీచర్లు
6.30 అంగుళాల స్క్రీన్
8 జీబీ ర్యామ్
256 జీబీ మెమొరీ
ట్రిపుల్ కెమెరా(12 ఎంపీ, 16 ఎంపీ, 12 ఎంపీ)
3500 ఎంహెచ్ బ్యాటరీ
ఫింగర్ సెన్సార్
ధర: రూ.69,999
గెలాక్సీ నోట్ 10 ప్లస్ ఫీచర్లు
6.80 అంగుళాల స్క్రీన్
12 జీబీ ర్యామ్
256 జీబీ మెమొరీ
ట్రిపుల్ కెమెరా(12 ఎంపీ, 16 ఎంపీ, 12 ఎంపీ)
4300 ఎంహెచ్ బ్యాటరీ
ఫింగర్ సెన్సార్
ధర: రూ.79,999

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
5 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా