newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అదిరిపోయే ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్.. ధర తక్కువే

05-09-202005-09-2020 09:56:43 IST
Updated On 05-09-2020 10:13:35 ISTUpdated On 05-09-20202020-09-05T04:26:43.621Z05-09-2020 2020-09-05T03:05:02.836Z - 2020-09-05T04:43:35.392Z - 05-09-2020

అదిరిపోయే ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్స్.. ధర తక్కువే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మీకు అందుబాటులో మీ బడ్జెట్ కి అనుగుణంగా వుండే మంచి బడ్జెట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా...? అయితే మీకు ఇక్కడ ఈ బడ్జెట్ లో ఎన్నో ఆప్షన్స్ వున్నాయి.6 నుంచి 10 వేల లోపులే అనేక ఫోన్లు దొరుకుతున్నాయి. వీటిని ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే కొనుగోలు చేయండి. 

రియల్ మీ సీ1

Realme C1 new variant likely to debut soon with big display, storage and  battery - Gizmochina

స్పెసిఫికేషన్స్ 

* ధర రూ. 6,999 

* 16 GB / 2 GB ర్యామ్ 

* 13 MP + 2 MP డ్యూయల్ లెన్స్ ప్రైమరీ కెమేరా

*  5 MP ఫ్రంట్ కెమేరా 

* 6.2 అంగుళాల 720 x 1520 పిక్సల్స్ డిస్ ప్లే

* క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450

*ఆక్టాకోర్ ప్రాసెసర్ 

*4230 ఎంఎహెచ్ బ్యాటరీ 

హానర్ 7 సి

Huawei Honor 7C Review

స్పెసిఫికేఫన్లు

*ధర రూ. 7,499

* 32 GB / 3 GB ర్యాం

* 13 MP + 2 MP డ్యూయల్ లెన్స్ ప్రైమరీ కెమేరా

* 8 MP ఫ్రంట్ కెమేరా

* 6 అంగుళాల 720 x 1440 పిక్సెల్స్ డిస్ ప్లే

* స్కాప్ డ్రాగన్ 450 ఆక్టా కోర్ ప్రాసెసర్

* 3000 ఎంఎహెచ్ బ్యాటరీ 

రియల్ మీ 5ఐ

Realme 5i

స్పెసిఫికేషన్లు

* 6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ ప్లే

*సెల్ఫీల కోసం సెల్ఫీ కెమేరా

*  కార్ణింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణ

*  89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి

* వెనుక భాగంలో సరికొత్తగా ఒక మిర్రర్ పాలిష్ రియర్ షెల్ డిజైన్ 

* 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ

* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ

* స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరు

* గరిష్టంగా 2.0GHz వరకు క్లాక్ స్పీడు

* 4GB ర్యామ్ మరియు 364GB స్టోరేజి 

* ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్ వంటి రెండు కలర్స్

*ధర రూ.9597 

హానర్ 9 ఎస్

Honor 9S - Full Specification, price, review, compare

మీరు చాలా తక్కువ బడ్జెట్ కలిగిన ఫోన్ కొనాలంటే మీకు హానర్ 9 ఎస్ మంచి ఆప్షన్. 

స్పెసిఫికేషన్లు

*ధర 6 వేల లోపే

*3GB ర్యాం

* మీడియాటెక్ MT6737P SoC

*16GB స్టోరేజ్ మరియు 5-ఇంచెస్ HD డిస్ ప్లే

* ఫ్రంట్ 8MPఅండ్ 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా

*3020ఎంఎహెచ్ బ్యాటరీ 

*ఆండ్రాయిడ్ v5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం 

*ఆక్టాకోర్ ప్రాసెసర్

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle