అదిరిపోయే ఫీచర్లతో వన్ ప్లస్ 7టి, 7టి ప్రొ
03-09-201903-09-2019 16:23:43 IST
2019-09-03T10:53:43.062Z03-09-2019 2019-09-03T10:53:41.466Z - - 14-04-2021

వన్ ప్లస్ ఫోన్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. త్వరలో విడుదల కానున్న వన్ ప్లస్ 7టి, 7టి ప్రొ గురించిన వార్తలు వినియోగదారులను ఎగ్జైటింగ్ కి గురిచేస్తున్నాయి. ఈ నెలలోనే విడుదల కానున్న ఈ రెండు మోడల్స్ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీతో లభించనున్నాయి. వన్ ప్లస్ 7టి, 7టి ప్రొ స్పెసిఫికేషన్లు గతంలో వచ్చిన వన్ ప్లస్ 7, వన్ ప్లస్ 7 ప్రొ వెరైటీలను పోలి, కేవలం టి అనే అక్షరం మాత్రం అదనంగా కనిపించనుంది. వన్ ప్లస్ 7 టి ప్రొ రూ.48,999, వన్ ప్లస్ 7టి ధర రూ.32,999 కి వుండవచ్చని తెలుస్తోంది. ఈ నెలాఖరున ఈ మోడల్స్ విడుదల అవుతాయి. ఈ ఫోన్లు అమెజాన్ ఇండియా ద్వారా అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు వన్ ప్లస్ టీవీ కూడా విడుదల కానుంది. వన్ ప్లస్ 7టీ ప్రో4,080 ఎంఎహెచ్ బ్యాటరీతో ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్ లో వుంటుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 855+ఎస్వోసీ. నాచ్డ్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 10 అప్ డేట్ వెర్షన్ తో లభించనుంది. 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ పై, 8 ర్యామ్ తో దొరుకుతుంది. వన్ ప్లస్ 7 టీ 3800 ఎంఎహెచ్ బ్యాటరీ, 6 జీబీ ర్యాం, 128 జీబీ స్టోరేజ్, 48 మెగాపిక్సెల్-16 మెగాపిక్సెల్, 12 మెగా పిక్సెల్ రియర్ కెమేరా, 1080X2340 పిక్సెల్స్ స్పెసిఫికేషన్లు కలిగి ఉంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా