newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అదిరిపోయే ఫీచర్లతో నోకియా 5310

16-06-202016-06-2020 15:38:28 IST
Updated On 16-06-2020 17:22:54 ISTUpdated On 16-06-20202020-06-16T10:08:28.160Z16-06-2020 2020-06-16T10:08:08.350Z - 2020-06-16T11:52:54.445Z - 16-06-2020

అదిరిపోయే ఫీచర్లతో నోకియా 5310
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సామాన్యులపై ఫోకస్ పెడుతూ నోకియా సంస్థ సరికొత్త బడ్జెట్ ఫోన్ విడుదల చేసింది. మోడల్ Nokia 5310 తక్కువ ధరలో ఫీచర్ ఫోన్ అంటోంది కంపెనీ. ఒక్కసారి ఛార్జి చేస్తే ఎక్కువరోజులు రావడం ఈ ఫీచర్ ఫోన్ స్పెషాలిటీ. నోకియా 5310 స్మార్ట్ ఫోన్ మనదేశంలో మళ్లీ లాంచ్ అయింది. 2007 ఆగస్టులో లాంచ్ అయిన నోకియా 5310 ఎక్స్ ప్రెస్ మ్యూజిక్ ఫీచర్ ఫోన్ కు రీఫ్రెష్‌డ్ వెర్షన్ గా ఇది వచ్చింది.

ఇందులో డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఫీచర్ ను అందించారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 22 రోజుల పాటు బ్యాటరీ నిలిచివుంటుంది. అంతేకాదు దీని మోడల్ కూడా చాలా బావుంది. ఇందులో ప్రీలోడెడ్ ఎంపీ3 ప్లేయర్, వైర్ లెస్ ఎఫ్ఎం రేడియోలను కూడా అందించారు. ప్రత్యేకంగా మ్యూజిక్ కీస్, డ్యూయల్ స్పీకర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్ వున్నాయి. ఈ ఫోన్ ధరను మనదేశంలో రూ.3,399గా నిర్ణయించారు. బ్లాక్/రెడ్, వైట్/రెడ్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. జూన్ 23వ తేదీ నుంచి దీనికి సంబంధించిన సేల్ అమెజాన్, నోకియా వెబ్ సైట్లలో అందుబాటులోకి వస్తుంది. 

నోకియా 5310 స్పెసిఫికేషన్లు:

* 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే

* డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్పీకర్

* ఫిజికల్ కీప్యాడ్ లు 

*డ్యూయల్ సిమ్ ఫోన్

* వీజీఏ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్

*మీడియాటెక్ ఎంటీ6260ఏ ప్రాసెసర్

* 8 ఎంబీ ర్యామ్, 16 ఎంబీ స్టోరేజ్ 

* మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 32 జీబీ వరకు స్టోరేజ్

* నోకియా సిరీస్ 30+ సాఫ్ట్ వేర్ 

* బ్లూటూత్ వీ3.0, మైక్రో యూఎస్ బీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్

* వైర్ లెస్ ఎఫ్ఎం సపోర్ట్ 

*  బరువు 88.2 గ్రాములు

* దీని ధర రూ3.399 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   21 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle