newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అదరగొట్టే ఫీచర్లతో రియల్ మి 6ఐ స్మార్ట్ ఫోన్

27-07-202027-07-2020 09:45:49 IST
Updated On 27-07-2020 09:46:13 ISTUpdated On 27-07-20202020-07-27T04:15:49.559Z27-07-2020 2020-07-27T04:15:03.460Z - 2020-07-27T04:16:13.936Z - 27-07-2020

అదరగొట్టే ఫీచర్లతో  రియల్ మి  6ఐ స్మార్ట్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి కొత్తగా మిడ్-రేంజ్ విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. రియల్‌మి 6ఐ పేరుతో విడుదల అయిన కొత్త ఫోన్ అద్భుతమైన ఫీచర్లు కలిగివుంది. ఇప్పటికే రియల్ మీ సంస్థ దేశంలో స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మంచి అనుభూతిని కలిగిస్తోంది. రియల్‌మి 6ఐ స్మార్ట్‌ఫోన్ ను ఇండియాలో రెండు వేరియంట్ లలో విడుదల చేసారు. జూలై 31 నుండి ఫ్లిప్ కార్ట్ మరియు రియల్‌మి యొక్క వెబ్ సైట్ ద్వారా ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

రియల్ మి 6ఐ స్పెసిఫికేషన్లు

* 48MP క్వాడ్ రియర్ కెమెరా సెటప్

*  లూనార్ వైట్ మరియు ఏకలిప్స్ బ్లాక్ కలర్ 

* 1,080x2,400 పిక్సెల్ డిస్ ప్లే

* 6.5-ఇంచ్ ఫుల్-HD + డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట*కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 

* ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో G90T SoC 

* మెమొరీని 256GB వరకు విస్తరించుకునే అవకాశం

* వై-ఫై 802.11 ఎసి, బ్లూటూత్ వి 5, జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, 3.5 ఎంఎం ఆడియో జాక్ 

* యుఎస్‌బి టైప్-సి పోర్ట్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌

* 30W ఫ్లాష్ చార్జర్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్

* 4,300ఎంఎహెచ్ మాసివ్ బ్యాటరీ 

*  4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999

*  6GB ర్యామ్ + 64GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 14,999


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle