అత్యుత్తమ సౌండ్ ఎక్స్ పీరియన్స్ అందించే సౌండ్ కోర్ స్పీకర్లు
19-02-202019-02-2020 17:41:17 IST
2020-02-19T12:11:17.553Z19-02-2020 2020-02-19T12:11:10.397Z - - 12-04-2021

టెక్నాలజీ బాగా విస్తరిస్తోంది. వివిధ పరికరాలు జీవితాన్ని విలాసవంతంగా మారుస్తున్నాయి. గతంలో సంగీతం వినాలంటే పెద్ద పెద్ద స్పీకర్లు వుండేవి. కానీ ఇప్పుడా అవకాశం లేదు. చేతిలో ఇమిడిపోయే స్పీకర్లు మార్కెట్లోకి వచ్చాయి. Anker సంస్థ అత్యుత్తమ సాంకేతిక విలువలతో కూడిన సౌండ్ కోర్ మినీ బ్లూటూత్ స్పీకర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కంపాక్ట్ అవుట్ డోర్ స్పీకర్ మంచి అనుభూతిని ఇస్తుంది. ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా ఈ మినీ బ్లూత్ స్పీకర్లతో అత్యుతమ క్వాలిటీ అందుకోవచ్చు. ఈ బ్లూటూత్ స్పీకర్లు కూడా ట్రెండీ కలర్స్ లో లభ్యమవుతున్నాయి. మీకు ఇష్టమయిన కలర్ ఎంపికచేసుకోవచ్చు. ఆరెంజ్, బ్లూ కలర్లతో పాటు అనేక రంగుల్లో లభ్యమవుతున్నాయి. వీటిని ఈకామర్స్ సంస్థలయిన ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ బ్లూటూత్ మినీ స్పీకర్ ధర రూ.1999. ఈ స్పీకర్ వాటర్ రెసిస్టెంట్, గ్రిప్ కలిగి వుంది. రబ్బర్ తో కూడిన బటన్లు ఉండడం వల్ల గ్రిప్ బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు వుండవంటోంది సంస్థ. 3 వాట్ అవుట్ పుట్, బయటకు వెళ్లేవారికి, పిక్ నిక్ లు, ఇతర ఫంక్షన్లకు ఇవి అనువైనవి. 8 గంటల పాటు నాన్ స్టాప్ మ్యూజిక్ అనుభూతిని ఆస్వాదించవచ్చు. 3 గంటల్లో వీటి బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ అవుతుంది. 20 ఎం జాక్ తో పాటు ఫోన్, టాబ్లెట్ కి అనుసంధానం చేసుకునే వీలుంది. నాయిస్ కంట్రోల్ టెక్నాలజీ కూడా వుంది. మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్, ఏయుఎక్స్ ఇన్ పుట్ వుంది.

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే
16-03-2021
ఇంకా