newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

అకీటా.. వైఫై ప్రైవసీ ఐవోటీ డివైజ్

01-02-202001-02-2020 15:58:05 IST
2020-02-01T10:28:05.946Z01-02-2020 2020-02-01T10:27:36.041Z - - 20-04-2021

అకీటా.. వైఫై ప్రైవసీ ఐవోటీ డివైజ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
బీడీ సాఫ్ట్ వేర్ సంస్థ మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్ విడుదలచేసింది. అకీటా వైఫై ప్రైవసీ ఐవోటీ డివైజ్ ఇంటర్నెట్ సర్వీసులకు అదనపు రక్షణ కల్పించనుంది. వైర్ లెస్ ఇంటర్నెట్ నెట్ వర్క్ కి కనెక్ట్ అయి వున్న అన్నీ సర్వీసులకు రక్షణ కల్పించనుంది. దీని ధర రూ.9,000/-. దీని ద్వారా వారం వారం సెక్యూరిటీ రిపోర్టులు, డీఐవై ఇన్ స్టలేషన్ ఉచితంగా అందిస్తారు. ఈ పరికరం ద్వారా హ్యాకర్లు, వైరస్, బాట్నెట్ అటాక్స్, క్రిప్టో జాకింగ్ వంటివాటిని నిరోధించవచ్చు. 

మీ ఇంటర్నెట్ స్పీడ్ ని తగ్గించే వైరస్, ఇతర అవరోధాలను నిరోధించడంతో పాటు అనాలిసిస్ కూడా చేస్తుంది. ఏవైనా అవరోధాలుంటే మెసేజ్ అందిస్తుంది. అకిటా నిపుణులు ఎప్పటికప్పుడు వినియోగదారులను అలర్ట్ చేస్తారు. తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. కస్టమర్ కేర్ సర్వీస్ 24/7 అందుబాటులో వుంటుంది. అకిటా ప్రొడక్ట్ అకిటా క్లౌడ్ ప్లాట్ ఫాం ద్వారా పనిచేస్తుంది.

అకిటా యాప్ అటు ఆండ్రాయిడ్, ఐవోఎస్ లలో పనిచేస్తుంది.బీడీ సాఫ్ట్ ఇండియా ఎండీ మాట్లాడుతూ ఈరోజుల్లో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. దీనికి తగ్గట్టుగా హ్యాకర్ల దాడులు పెరిగాయి.  వినియోగదారుల విలువైన సమాచారం  కాపాడేందుకు తమ సంస్థ అకిటా వైఫై ప్రైవసీ డివైజ్ తీసుకువచ్చిందన్నారు. అకిటా LAN port కి కనెక్ట్ చేయడం ద్వారా పర్సనల్ ప్రైవసీకి భంగం కలగదు. మీ వైఫై నెట్ వర్క్ ని మోనిటరింగ్ చేస్తుంది. ఈ ప్రొడక్ట్ అమెజాన్, ఇతర రిటైల్ దుకాణాల ద్వారా అందుబాటులో ఉంది.  

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle