newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు..ఫిదా అయిన ఇవాంకా

02-03-202002-03-2020 08:40:08 IST
Updated On 02-03-2020 08:40:02 ISTUpdated On 02-03-20202020-03-02T03:10:08.784Z02-03-2020 2020-03-02T03:08:46.519Z - 2020-03-02T03:10:02.248Z - 02-03-2020

సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు..ఫిదా అయిన ఇవాంకా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత దేశ పర్యటన తమ కుటుంబానికి మరపురాని అనుభూతిని మిగిల్చిందని డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ నుంచి వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో ఔత్సాహికులు ఏకంగా ఇవాంకతో కలిసి ఉన్న రకరకాల ఫన్నీ మార్ఫ్‌డ్ ఫోటోస్ అండ్ మీమ్స్‌తో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే ఇవాంకా మాత్రం వీటిని లైట్ తీసుకుంది. 

https://www.photojoiner.net/image/Mco0POSy

ముఖ్యంగా దిల్జిత్ దోసంజ్ అనే సింగర్ అండ్ యాక్టర్‌ సాధారణంగా ప్రముఖులతో కలిసి ఫోటోలు దిగినట్టుగా మార్ఫింగ్ ఫోటోలు విడుదల చేస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌వైపు మళ్లింది. ఇక ఊహించిన విధంగానే తాజ్ ముందు ఆమె దిగిన ఫోటోతో  వెరైటీ మీమ్‌తో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాడు. “తాజ్‌మహల్‌కి తీసుకెళ్లమని ఇవాంక వెంటపడింది. ఇక చేసేముంది తీసుకొచ్చా” అంటూ ఇవాంకపై కాలువేసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. అది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరో నెటిజన్ అయితే ఏకంగా పార్కులో బెంచిమీద ఇవాంకాతో కూర్చున్నట్టు మార్ఫింగ్ ఫోటోతో ట్వీట్ చేశాడు. 

అంతేకాదు ఎన్నో రకాల మార్ఫింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వేదికపై దర్శనం ఇస్తున్నాయి. ఇవాంకను సైకిల్‌పై ఎక్కించుకెళ్తోన్నట్టు, ఆమె భుజంపై చేయి వేసినట్టు రకరకాల మార్ఫ్‌డ్ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. అయితే ఊహించని విధంగా ఇవాంక ట్రంప్ ఆ మీమ్స్‌కి రిప్లై ఇచ్చింది. ముందుగా ఇల్జిత్ దోసంజ్ మార్ఫింగ్ ఫోటోలకు రిప్లై ఇస్తూ..అద్భుతమైన తాజ్‌మహల్ వద్దకు తీసుకెళ్లినందుకు థ్యాంక్స్..ఆ అనుభవాన్ని లైఫ్‌లో మర్చిపోలేనంటూ ట్వీట్ చేసింది. 

Image

వీటికి తోడు మరికొన్ని ఫన్నీ ఫోటోలకు సమాధానం ఇచ్చింది ట్రంప్ కూతురు ఇవాంకా.  “భారతీయుల ఆతిథ్యాన్ని మర్చిపోలేను, నాకు చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు. థ్యాంక్యూ’’ మరో ట్వీట్‌లో పేర్కొంది. అమెరికా అధ్యక్షుడి కూతురు మనవాళ్లకు రిప్లై ఇవ్వడమేంటని షాక్‌లో ఉన్నారు నెటిజన్లంతా. మనోళ్ళ టాలెంట్ కు ఆమె ఫిదా అవుతున్నారు. 

 

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

అయోధ్య శ్రీరామ మందిరంపై రాజకీయ రగడ

   8 minutes ago


బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   5 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   20 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle