newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్‌తో ఇంటర్నెట్‌‌ అంతం ఖాయం

11-11-201911-11-2019 10:15:48 IST
2019-11-11T04:45:48.671Z11-11-2019 2019-11-11T04:45:23.666Z - - 12-08-2020

సోషల్ మీడియాపై సెన్సార్‌షిప్‌తో ఇంటర్నెట్‌‌ అంతం ఖాయం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్థానిక చట్టాల కింద పరువుకు భంగం కలిగించే కంటెంట్ ఏదైనా సరే సోషల్ మీడియాలో ఉంటే దాన్ని పూర్తిగా తొలగించాలని భారత న్యాయస్థానాలు ఇస్తున్న ఆదేశాలు పాటిస్తే ఇంటర్నెట్ అంతమైపోతుందని నెట్ నిపుణులు వాదిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ ఉండే చట్టాలకు అనుగణమైన కంటెంట్‌ని మాత్రమే సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయాలని దానికి భిన్నంగా ఉండే కంటెంటును అంతర్జాతీయంగానే పూర్తిగా తొలగించాలంటూ సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే వివిధ దేశాల చట్టాలు అనుమతించే కంటెంట్ మాత్రమే ఇంటర్నెట్‌లో ఉంటుందని వీరు హెచ్చరిస్తున్నారు.

అంతర్జాతీయ అవసరాలకు ఉపయోగపడే కంటెంటును అనుమతిస్తున్న ఫేస్‍‌బుక్, ట్విట్టర్, గూగుల్ సంస్థలు భారత స్థానిక చట్టాలకు లోబడి ఉండని కంటెంటును పూర్తిగా తొలగించాలంంటూ ఢిల్లీ హైకోర్టు ఈమధ్య ఆదేశించడం ఇంటర్నెట్‌ని పూర్తిగా సమాధి చేస్తుందని సోషల్ మీడియా విశ్లేషకులు భావిస్తున్నారు. 

పైగా కోర్టులు ఇచ్చే తీర్పులు అంతర్జాతీయంగా వర్తిస్తాయి కాబట్టి అది ఇంటర్నెట్ స్వేచ్ఛకు మంగళం పలికి తీరుతాయని వీరు ఆందోళన పడుతున్నారు. ఇలాంటి నిషేధమే అమలయితే ప్రపంచంలోని ప్రతి దేశంలోను అమలువుతున్న చట్టాలకు అనుగుణమైన కంటెంటును మాత్రమే ఇంటర్నెట్‌లో పెట్టాల్సి వస్తుంది.

ఇది ఢిల్లీ హైకోర్టు తీసుకున్న స్వతంత్ర నిర్ణయం కాదు. కెనడా సుప్రీంకోర్టు ఇటీవల ఒక కేసు సందర్భంగా గూగుల్‌ సంస్థపై ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు తన తీర్పుకు ఆలంబనగా చేసుకుంది. ఎక్యుస్టెక్ సంస్థ పోస్ట్ చేసిన కంటెంట్ కెనడా చట్టాలకు వ్యతిరేకంగా ఉన్నందున దాన్ని అంతర్జాతీయంగానే వెబ్ సైట్ నుంచి తొలగించాలని కెనడా హైకోర్టు గూగుల్‌ని ఆదేశించింది.

అలాగే 2017లో ఆస్ట్రేలియన్ కేసులో న్యూసౌత్ వేల్స్ సుప్రీంకోర్టు ట్విట్టర్‌కు కూడా ఇదేవిధమైన ఆదేశాన్ని ఇచ్చింది.  యూరోపియన్ యూనియన్ కోర్ట్ ఆఫ్ జస్టీస్ కూడా ఈయూ దేశాల స్థానిక చట్టాలను ఉల్లంఘించే కంటెంటును సోషల్ మీడియా సైట్ల నుంచి అంతర్జాతీయంగానే తొలగించాలని తీర్పు ఇచ్చింది.

వివిధ దేశాల స్థానిక చట్టాలు అంతర్జాతీయ పరిధిని కలిగి ఉన్నందువల్ల ప్రతి దేశంలోని చట్టాలకు అనువుగా ఉండని కంటెంటును సోషల్ మీడియా వెబ్ సైట్లనుంచి పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. దీంతో ఇంటర్నెట్‌కు ముగింపు పలకక తప్పదు.

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle