newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

శానిటైజర్ తెచ్చిన తంటా... ఛత్తీస్‌గడ్ పెట్రోల్ బంక్‌లో

31-07-202031-07-2020 09:49:13 IST
2020-07-31T04:19:13.570Z31-07-2020 2020-07-31T04:17:52.439Z - - 03-08-2020

శానిటైజర్ తెచ్చిన తంటా... ఛత్తీస్‌గడ్ పెట్రోల్ బంక్‌లో
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కోవిడ్ 19 కారణంగా శానిటైజర్ల వాడకం బాగా పెరిగింది. అయితే శానిటైజర్ల వల్ల అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి.  ప్రస్తుతం ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లపై ఆధారపడాల్సి వచ్చింది. కానీ ఎక్కువగా హ్యాండ్ శానిటైజర్ వాడటం వల్ల అనేక ఇబ్బందులు తప్పవు. తేడా వస్తే ఈ శానిటైజర్ శరీరాన్ని కాల్చేయగలదు. శానిటైజర్‌లో వినియోగించే ద్రావణం ప్రమాదకరమైంది. ఇది తేలిగ్గా మంటలు అంటుకోవడానికి కారణమవుతుంది.

ఓ వ్యక్తి తన బైక్ టాప్ కవర్‌లో శానిటైజర్ పెట్టుకొని ఇంధనం నింపుకోవడానికి పెట్రోల్ పంప్ వద్దకు వచ్చాడు. వాహనంలో పెట్రోల్ పొస్తుండగా.. బంకులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుంచి వాళ్లు తృటిలో బయటపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటు చేసుకుంది. కార్లలో, బైక్ లలో శానిటైజర్లు తీసుకుని వెళ్లడం బాంబ్ కంటే ప్రమాదకరం. 

గణపవరం కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం

https://www.photojoiner.net/image/Bx5FNGxf

గుంటూరు జిల్లాలో మాజీ మంత్రికి చెందిన కాటన్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నాదెండ్ల మండలంలోని గణపవరం లో ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన స్వాతి కాటన్ మిల్లులో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

గోడౌన్ లో ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉన్న దూది బేళ్లు పెద్ద ఎత్తున అగ్నికి ఆహుతి అయ్యాయి. మంటలు ఇంకా ఎగసి పడుతున్నాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చిలకలూరిపేట అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి శ్రమించారు. ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   11 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   15 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle