newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

రేడియోకి మహర్దశ.. లాక్ డౌన్లో టీవీ తర్వాత స్థానం

11-04-202011-04-2020 10:00:24 IST
Updated On 11-04-2020 10:32:17 ISTUpdated On 11-04-20202020-04-11T04:30:24.483Z11-04-2020 2020-04-11T04:30:13.085Z - 2020-04-11T05:02:17.781Z - 11-04-2020

రేడియోకి మహర్దశ.. లాక్ డౌన్లో టీవీ తర్వాత స్థానం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో కోట్లాది మంది ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో బయట ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు చాలామంది రేడియోపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని ఇటీవల జరిగిన ఓ సర్వే ద్వారా తెలిపింది. పైగా, మెట్రో నగరాల్లోని 82 శాతం మంది ప్రజలు లాక్‌డౌన్‌లో రేడియో వింటున్నారని వెల్లడైంది.

ఈ మేరకు ముంబై, ఢిల్లీ, బెంగళూరు, కోల్ కతా, పూణే, హైదరాబాద్ నగరాల్లో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారిపై చేసిన సర్వేలో ఈ విషయం గుర్తించినట్టు ఏజే రీసర్చ్ పార్ట్‌నర్స్ అనే మార్కెట్ కన్సల్టింగ్ సంస్థ తెలిపింది.

టీవీ కంటే రేడియో సమాచారాన్నే ప్రజలు ఎక్కువ విశ్వసిస్తున్నారని ఆ సంస్థ చెప్పింది. విశ్వసనీయత విషయంలో టీవీలకు 5.74 స్కోరు ఇస్తే.. రేడియోకు 6.27 స్కోరు ఇచ్చారని, 6.44 స్కోరుతో ఇంటర్నెట్ ముందుందని తెలిపింది. ఇక, లాక్‌డౌన్‌లో ఏకంగా 51 మిలియన్ల ప్రజలు రేడియో వింటున్నారని, అదే సమయంలో 56 మిలియన్ల ప్రజలు టీవీ చూస్తున్నారని చెప్పింది. 57 మిలియన్ల మందికి సోషల్ మీడియా చేరువగా ఉందని గుర్తించింది.

ఈ సర్వే ప్రకారం ఇంట్లో ఉండి రేడియో వినే వారి సంఖ్య 64 నుంచి ఏకంగా 86 శాతానికి పెరిగింది. లాక్‌డౌన్‌లో రోజుకి సగటున 2.36 గంటల సమయం పాటు రేడియో వింటున్నారు. టీవీ తర్వాత రెండో ప్లేస్ రేడియోదే. సోషల్ మీడియా కంటే వేగంగా వార్తలు అందిస్తోంది.

కేవలం ఆకాశవాణిలో మాత్రమే వార్తాప్రసారాలు సాగుతున్నాయి. ఆకాశావాణి నుంచి వందలాది ఎఫ్ఎం స్టేషన్లు వార్తల్ని తీసుకుని తమ ఎఫ్ ఎం స్టేషన్లలో వార్తలు రి టెలికాస్ట్ చేస్తున్నాయి. విశ్వసనీయత, నమ్మకం, వేగంతో రేడియో అందరి మన్ననలు అందుకుంటోంది. అధికారికంగా మాత్రమే కరోనా వ్యాప్తి, మరణాలు, కోలుకున్నవారి వివరాలను అందించడం పనిగా పెట్టుకుంది. ఇప్పటికీ గ్రామాలు, మత్స్యకారులు ఎక్కువగా వుండే ప్రాంతాల్లో రేడియో తన ప్రాధాన్యతను పెంచుకుంటూనే వుంది. తుపానులు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంల్ రేడియోని మించిన నేస్తం లేదు. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle