newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

రూ.130 లకు 200 ఉచిత చానెల్స్ ట్రాయ్ నిబంధనలతో టీవీక్షకులకు పండుగ

09-03-202009-03-2020 11:14:16 IST
2020-03-09T05:44:16.814Z09-03-2020 2020-03-09T05:44:05.791Z - - 05-08-2020

రూ.130 లకు 200 ఉచిత చానెల్స్ ట్రాయ్ నిబంధనలతో టీవీక్షకులకు పండుగ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీవీ ప్రేక్షకులకు ఊరటనిస్తూ ట్రాయ్ ప్రకటించిన కొత్త విధానం మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కొత్త విధానం ప్రకారం రూ. 130 నెలకు చెల్లిస్తే 200 ఉచిత చానళ్లు ఎంచుకోవచ్చు. పాత విధానంలో 100 ఉచిత ఛానల్స్‌ అందుబాటులో ఉండేవి. 

100 దాటిన తరువాత ఉచిత చానల్స్ కావాలని అడిగిన వినియోగదారుల నుంచి ప్రతి 25 ఛానళ్లకు 25 రూపాయలతో పాటూ జీఎస్‌టీని అదనంగా వసూలు చేసేవారు. అయితే తాజా విధానంలో ప్రేక్షకులకు 200 చానల్స్ ఉచితంగా అందిస్తున్నారు. పైగా 24 డీడీ ఉచిత చానెల్స్ దీనికి అదనంగా ఇస్తున్నారు.

ఇందులో మరో ప్రధానమైన అంశం.. గరిష్టంగా ఒక ఛానల్ ధర రూ. 19 ఉండగా దానిని రూ. 12కి తగ్గించారు. ఆ ప్రకారం బొకేలో రూ. 12లోపు ధర ఉన్నవాటినే చేర్చాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో రెండు కనెక్షన్‌లు ఉంటే రెండో కనెక్షన్‌కు నెట్‌వర్క్ క్యారియర్ ఫీజులో 40 శాతం చార్జీనే వసూలు చేయాలి.  

అంతే కాకుండా.. వినియోగదారుడు ఎంచుకున్న ఛానళ్లను ఎంఎస్‌వోలు, లోకల్ కేబుల్ ఆపరేటర్లు తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది.

ట్రాయ్ కొత్త నిబంధనలు మల్టీ సిస్టమ్ ఆపరేటర్లకు, డైరెక్ట్ టు హోమ్ ప్లేయర్లకు పిడుగుపాటే అని చెప్పాలి. నెలవారీ క్యారియేజ్ ఫీజులను టెలికాం క్రమబద్దీకరణ సంస్థ విధించింది. తమ చానెల్స్‌ను ప్రసారం చేస్తున్నందుకు గానూ బ్రాడ్ క్యాస్టర్లు కేబుల్ ఆపరేటర్లకు నెలవారీ క్యారియేజ్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. 

భారత్‌లో ఒక చానెల్‌ని బ్రాడ్ కాస్ట్ చేయాలంటే కనీసం 4 లక్షల రూపాయలను క్యారియేజ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఆపరేటర్లకు బ్రాడ్ కాస్టర్లు చెల్లించే విధానం లేదు. ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్నందున ఆపరేటర్ల పంట పడినట్లే అని చెప్పాలి.

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle