newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

రష్యాలో కరోనా అంతగా లేదు.. భారీ భూకంపం వణుకు

25-03-202025-03-2020 11:27:35 IST
2020-03-25T05:57:35.558Z25-03-2020 2020-03-25T05:55:52.528Z - - 03-08-2020

రష్యాలో కరోనా అంతగా లేదు.. భారీ భూకంపం వణుకు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రష్యాలో కరోనా వైరస్ లేకపోయినా భూకంపం మాత్రం వణికిస్తోంది. రష్యాలో బుధవారం భారీ భూకంపం కలకలం రేపింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. రష్యా-జపాన్ సరిహద్దులోని 59 కిలోమీటర్లు లోతున భూకంప కేంద్రాన్ని జియోలాజికల్ సైంటిస్టులు కనుగొన్నట్టు తెలుస్తోంది. సీఆఫ్ ఓక్ స్టాక్ లో ఈ భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల 1000 కిలోమీటర్ల తీరప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రభుత్వం తీరప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటివరకూ ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన వార్తలు రాలేదు. 

ఇటు రష్యాలో కరోనా రాకపోవడానికి చైనా కారణమని వార్తలు వస్తున్నాయి. కరోనా కట్టడిలో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నడంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త సారాంశమేమిటంటే...రష్యాలో కరోనా ఎఫెక్ట్ ఎంతగా ఉందో చూడండి. కరోనా వైరస్ సందర్భంగా లౌక్ విధించారు రష్యాలో. లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇళ్లు వదిలి వీధుల్లోకి రాకుండా,వారిలో భయం పుట్టించేందుకు వందల సింహాలను,పులలను రోడ్లపైకి పుతిన్ సర్కార్ వదిలిపెట్టినట్లు ఆ వార్తలో ఉంది.

అయితే అది అబద్ధమని తేలింది. సింహం ఫోటో అబద్ధమని, అసలు రష్యాలో అలాంటి సింహాలు లేవంటున్నారు. 2016ఏప్రిల్ లో దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ లో ఈ ఫోటో తీశారు. సోషల్ మీడియాలో కొందరు చెబుతున్నట్లుగా సెయింట్ పీటర్స్ బర్గ్ లో కానీ,మరే ఇతర రష్యా సిటీలో ఈ సింహాలు లేవు. మనం అనుకుంటున్నట్టుగా రష్యాలో అసలు కరోనా లేదనే వార్తలు అబద్ధంగా చెబుతున్నారు. గిలిన యూరప్ దేశాల కన్నా రష్యాలో కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. రష్యాలో ఇప్పటివరకు 495మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. మంగళవారం ఒక్కరోజే 57 కరోనా కేసులు నమోదయ్యాయి. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   6 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   9 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   a day ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle