newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

రఫేల్, శబరిమలపై నేడే తీర్పు.. అందరికళ్లూ సుప్రీం పైనే..!

14-11-201914-11-2019 09:27:16 IST
2019-11-14T03:57:16.227Z14-11-2019 2019-11-14T03:57:13.323Z - - 08-08-2020

రఫేల్, శబరిమలపై నేడే తీర్పు.. అందరికళ్లూ సుప్రీం పైనే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్ పదవీ కాలం మరో మూడు రోజుల్లో ముగుస్తుండగా సుప్రీం కోర్టు కీలకాంశాలపై గురువారం తీసుకుంటున్న నిర్ణయాలపై సర్వత్రా ఉత్కంఠ చోటు చేసుకుంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని గత ఏడాది సెప్టెంబరు 28న ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలంటూ దాఖలైన 65 పిటిషన్లపై గురువారం సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది.

రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై మోదీ ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్లపైనా గురువారమే సుప్రీం తీర్పు ఇవ్వనుంది. రాఫెల్‌ డీల్‌లోనే ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన ‘చౌకీదార్‌ చోర్‌ హై’ అన్న తన విమర్శను కాంగ్రెస్‌ నేత రాహుల్‌ సుప్రీం తీర్పునకు ఆపాదించడంపైనా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పనుంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ నవంబర్ 17న పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పటికే అయోధ్య రామమందిరం, బాబ్రీమసీదు వివాదంపై చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు ధర్మాసనం బుధవారం సుప్రీకోర్టు న్యాయమూర్తిని కూడా సమాచార పరిధిలోకి తీసుకువస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే పార్టీ పిరాయింపుల కేసులో కర్ణాటక ఎమ్మెల్యేలను అనర్హులను చేస్తూ ఆ రాష్ట్ర స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూనే వచ్చే ఉప ఎన్నికల్లో వారు పోటీ చేయడానికి అనుమతిస్తూ మరో కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే.

శబరిమల, రఫేల్ యుద్దవిమానాల కుంభకోణం, సుప్రీంకోర్టుపై చౌకీదార్ చోర్ హై అంటూ రాహుల్ చేసిన ప్రకటనపై సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పనుండటంతో దేశ ప్రజల చూపు సర్వోన్నత న్యాయస్థానంపైనే ఉంది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో శబరిమల ఆలయంలో అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించిన తీర్పు వివాదాస్పదంగా మారింది. శతాబ్దాలుగా రజస్వల అనంతర దశలోకి ప్రవేశించిన బాలికలు, మహిళలకు ఆలయంలో ప్రవేశం నిషేధిస్తూ వచ్చారు. 

సుప్రీంకోర్టు ఈ వివాదంపై ఇచ్చిన తీర్పు తర్వాత దేశంలో పలు చోట్ల హింసాత్మక నిరసనలు చెలరేగాయి. మహిళా భక్తులు, జర్నలిస్టులపై శబరిమల ఆలయంలో దాడులు చేశారు. ఆలయంలోకి ప్రవేశించి పూజలు సమర్పించిన ఇద్దరు కేరళ మహిళల ఇళ్లను తర్వాత మూకలు ధ్వంసం చేశాయి. గత సెప్టెంబర్‌లో ఇచ్చిన తీర్పును పున: పరిశీలించాలంటూ 65 పిటిషన్లు వచ్చిన నేపథ్యంలో శబరిమలపై సుప్రీంకోర్టు నేడు తుది తీర్పు వెలువరించనుంది. 

కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   9 hours ago


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   12 hours ago


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   16 hours ago


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   18 hours ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   20 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   21 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   a day ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle