newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

యూపీలో మరో అరాచకం... ఉన్నావ్ తరహా ఘటన

15-12-201915-12-2019 21:07:10 IST
2019-12-15T15:37:10.435Z15-12-2019 2019-12-15T15:37:01.368Z - - 11-08-2020

యూపీలో మరో అరాచకం... ఉన్నావ్ తరహా ఘటన
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాముడు పుట్టిన రాజ్యంలో మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. పోలీసులు, చట్టాలను లెక్కచేయడం లేదు. యూపీలో మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల కామాంధుల చేతిలో అత్యాచారానికి గురై, దాడికి గురై కళ్ళు మూసిన ఉన్నావ్ తరహా మరో ఘటన వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్‌ను తలపించే విధంగా మరో ఘోరం వెలుగులోకి రావడంతో యావత్ భారతదేశం నివ్వెరపోయింది. 18 ఏళ్ళ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణం ఫతేపూర్ జిల్లాలోని హుస్సేన్ గంజ్‌లో జరగడంతో మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

ప్రస్తుతం బాధితురాలు 90శాతం కాలిన గాయాలతో కాన్పూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెపై దాడికి పాల్పడిన నిందితుడు ఆమెకు దూరపు బంధువు అని, యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై  అత్యాచారం చేసి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని తెలుస్తోంది. 

కొన్నాళ్ల క్రితమే బాధితుడి ప్రవర్తనపై బంధువులు పంచాయితీ పెట్టారు. ఇద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించారు. కానీ ఆమెపై దాడి చేసి కాల్చివేయడం కలకలం రేపింది. ఏ కారణం వల్ల ఆ యువకుడు రాక్షసుడిగా మారాడో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యూపీలో మహిళలపై దాడులు పెరిగిపోతుండటంతో యోగీ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ పాలనపై విపక్షాలు మండిపడుతున్నాయి. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   3 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   4 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   6 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   15 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle