newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

మ‌మ‌తా బెన‌ర్జీకి ముస్లిం పెద్దల ఝ‌ల‌క్

22-06-201922-06-2019 07:59:23 IST
Updated On 24-06-2019 12:15:20 ISTUpdated On 24-06-20192019-06-22T02:29:23.412Z22-06-2019 2019-06-22T02:29:10.057Z - 2019-06-24T06:45:20.942Z - 24-06-2019

మ‌మ‌తా బెన‌ర్జీకి ముస్లిం పెద్దల ఝ‌ల‌క్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప‌శ్చిమ బెంగాల్ ముస్లిం పెద్ద‌లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌త బెన‌ర్జీకి ఝ‌ల‌క్ ఇచ్చార‌ట‌. ముస్లిం ఓట్ బ్యాంక్ ర‌క్షించే ప్ర‌య‌త్నంలో అల్ల‌ర్ల‌కు, దాడుల‌కు పాల్ప‌డిన ముస్లింల‌ను చూసిచూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాదంటూ మ‌మ‌త దీదీకి లేఖ రాశార‌ట‌.

ముఖ్యంగా కొల్ కొతాలో డాక్ట‌ర్ల మీద జ‌రిగిన దాడి, మాజీ మిస్ ఇండియా యూనివ‌ర్స్ ఉశోషిసేన్ గుప్తా మీద జ‌రిగిన దాడిలో ముస్లిం యువ‌కులు ఉండ‌ట‌డం త‌మ‌కు బాధ క‌లిగించినా, వారిని వెంట‌నే అరెస్ట్ చేసి శిక్షించాల‌ని ఆ లేఖ‌లో రాశార‌ట‌. దాడులు చేయ‌డాన్ని ఇస్లాం ఎప్పుడూ స‌మ‌ర్థించ‌ద‌నీ, ఈ రెండు ఘ‌ట‌న‌ల మీద దేశ‌వ్యాప్తంగా త‌మ వ‌ర్గం మీద అప‌వాదు రావ‌డాన్ని తాము జీర్ణించుకోలేక పోతున్నామ‌ని చెప్పార‌ట‌. 

శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ఏ వ‌ర్గానికీ అలుసు ఇవ్వ‌వ‌ద్ద‌నీ, దాడి చేసింది ముస్లిం అయినంత మాత్రాన, వారిని విడిచి పెట్టాల‌ని రూల్ ఉందా అంటూ మ‌మ‌త దీదీని లేఖ ద్వారా ప్ర‌శ్నించారు. ముస్లింల‌ను ఈ విధంగా బుజ్జ‌గించే ప‌నులూ, అల్ల‌ర్లు చేసిన వెన‌కేసుకు రావ‌డం చేయ‌డం వ‌ల్లే, బీజేపీ బ‌లం ప‌శ్చిమ బెంగాల్లో పెరిగింద‌నీ, ఇప్పుడైనా క‌ళ్లు తెర‌వాలంటూ మ‌మ‌త బెన‌ర్జీకి రాసిన లేఖ‌లో స్ప‌ష్టం చేశార‌ట కోల్ కొతా ముస్లిం పెద్ద‌లు.

మ‌మ‌త ధోర‌ణి త‌మ వ‌ర్గానికి చేటు తేస్తుందే కానీ, మంచి మాత్రం జ‌ర‌గ‌దంటూ చెప్పుకొచ్చార‌ట‌. అరాచ‌కాల‌కూ, మ‌తానికీ ముడిపెట్ట‌వ‌ద్ద‌నీ కోరుతూనే, ముస్లింల ర‌క్ష‌ణ‌, అభివృద్ధి, ఉపాధి క‌ల్ప‌న మీద మ‌రింత దృష్టి పెట్టాల‌ని కోరార‌ట‌. 

ఇప్ప‌టి దాకా బెంగాల్ రాజ‌కీయ పార్టీలు త‌మ‌ను ఓట్ బ్యాంక్ వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమితం చేశార‌నీ, ఇప్ప‌టికైనా మ‌మ‌త బెన‌ర్జీ ఆ తీరు మార్చుకోవాల‌న్నారు. మారిన ప‌రిస్థితులు గ‌మ‌నించిన త‌ర్వాతే 2021లో జ‌రిగే ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి ఓటే వేయాలో, బీజేపీకి ఓటు వేయాలో తేల్చుకుంటామంటూ మ‌మ‌త బెన‌ర్జీకి లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చేశార‌ట ఈ మొత్తం వ్య‌వ‌హారానికి నాయ‌క‌త్వం వ‌హించిన సంపాద‌కుడు, ముస్లిం నేత ముద‌ర్ పాత్రేయ‌.

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

రైతుల ఖాతాల్లోకి మరో 20 వేల కోట్లు... 8వ విడత కిసాన్ నిధులు విడుదల

   9 hours ago


నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

నెలాఖరుకల్లా కోవిడ్ బలహీనం !

   15 hours ago


ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకాలు భారత్ లో ఉంటాయట..!

   a day ago


ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

ఇక 12 - 16 వారాల ఎడం.. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి పెంచిన కేంద్రం

   a day ago


మేళాలు, సభల వల్లే  కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

మేళాలు, సభల వల్లే కోవిడ్ స్వైరవిహారం... ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యాఖ్య

   13-05-2021


కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

కోవిడ్ కేకల మధ్య సెంట్రల్ విస్టా అవసరమా...? వెంటనే ఆపండి..?

   13-05-2021


మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి  కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

మిగులు ఆక్సిజన్ ఉంది... ఎవరికైనా ఇవ్వండి కేంద్రానికి ఢిల్లీ సర్కార్ లేఖ

   13-05-2021


ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

ముందే రానున్న నైరుతి రుతుపవనాలు.. అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశం

   13-05-2021


టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

   13-05-2021


వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

వ్యాక్సిన్ ఉత్పత్తికి స్థలాలిస్తాం... మోడీకి మమతా లేఖ

   13-05-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle