newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం.. మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి అనుమతి

30-01-202030-01-2020 09:33:55 IST
2020-01-30T04:03:55.490Z30-01-2020 2020-01-30T04:03:50.359Z - - 12-08-2020

ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం.. మసీదుల్లోకి మహిళల ఎంట్రీకి అనుమతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ముస్లిం పర్సనల్ లా బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం మహిళలకు మసీదుల్లోకి ప్రవేశించే హక్కు ఉందని పేర్కొంది. సామూహిక ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనల్లో మహిళలు పాల్గొనడం తప్పనిసరి కాదని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు స్పష్టం చేసింది.

మసీదుల్లోకి మహిళల ప్రవేశం కోరుతూ ఇద్దరు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సదరు పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ముస్లిం పర్సనల్‌ లా బోర్డును ఆదేశించింది. 

సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ముస్లిం పర్సనల్‌ లా బోర్డు త‌న వివరణ తెలుపుతూ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. పురుషుల్లాగే ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్ చేసుకోవచ్చని సుప్రీంకోర్టులకు వివరించింది. మత సిద్ధాంతాలు, విశ్వాసాలను అనుసరించి మసీదుల్లోకి ప్రవేశించే అనుమతి మహిళలకు ఉందని, ఈ హక్కును వినియోగించుకోవడం వారి ఇష్టమని చెబుతున్నారు.

ముస్లిం పర్సనల్ లాబోర్డు తరఫున కార్యదర్శి మహమ్మద్ ఫజ్లుర్రహీం సుప్రీంకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. మహిళల ప్రవేశంపై  కొందరు మతపెద్దలు ఫత్వాలను జారీ చేస్తున్నారు. అయితే, వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బోర్టు పిటిషనర్లకు సూచించింది. శుక్రవారం మసీదుల్లో జరిగే సామూహిక ప్రార్థనల్లో పురుషులు కచ్చితంగా పాల్గొనాలని, అయితే మహిళలకు ఇది తప్పనిసరికాదని తెలిపింది. మొత్తం మీద తాజా నిర్ణయంపై ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   13 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   14 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle