newssting
BITING NEWS :
తెలంగాణ రాస్ట్రంలో అతి పెద్ద జాతర అయిన మేడారం తేదీలు ఖరారు ఫిబ్రవరి 7, 8 న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోనున్నారు * ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో బజ్‌రంగ్‌ పూనియాకు నిరాశ వివాదాస్పదరీతిలో పరాజయం * చైనా ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్లో సాయిప్రణీత్‌ సింధు సహా అంతా అవుట్‌ * కార్పొరేట్ పన్ను తగ్గింపు నిర్ణయం చరిత్రాత్మకం: మోదీ * స్టాక్‌మార్కెట్లో రికార్డు లాభాలు, సెన్సెక్స్‌ 1921, నిఫ్టీ 569 పాయింట్లు జంప్‌* మన్మోహన్ సింగ్ పాక్‌పై సైనిక చర్యకు ప్లాన్ వేశారు : బ్రిటన్ మాజీ ప్రధాని * ఇకపై మంత్రి హరీశ్‌రావుతో ఘర్షణ ఉండదన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి * సచివాలయ ఉద్యోగాల పేరిట భారీ స్కాం.. ప్రశ్నపత్రాల లీకేజీపై చంద్రబాబు ట్వీట్ * ప్రధానమంత్రిని తిట్టడం దేశద్రోహం కిందికి రాదు: ఢిల్లీ పోలీసులు. * రామమందిరంపై సుప్రీం కోర్టు తీర్పును విశ్వసిద్దాం: నాసిక్‌ సభలో ప్రధాని నరేంద్రమోదీ *

మా ఓటు సరే.. నీ ఓటేది? ద్రవిడ్‌కు నెటిజన్ల ట్రోల్స్

15-04-201915-04-2019 14:50:53 IST
Updated On 15-04-2019 17:30:23 ISTUpdated On 15-04-20192019-04-15T09:20:53.617Z15-04-2019 2019-04-15T09:20:50.608Z - 2019-04-15T12:00:23.554Z - 15-04-2019

మా ఓటు సరే.. నీ ఓటేది? ద్రవిడ్‌కు నెటిజన్ల ట్రోల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఓటు హక్కు వినియోగం గురించి సెలబ్రిటీలంతా లెక్చర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారంతా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఆ ప్రచారం చేస్తున్న సెలబ్రిటీల ఓట్లే గల్లంతవుతున్నాయి. కారణాలు ఏవైనా ఈసీ బ్రాండ్ అంబాసిడర్లకు మాత్రం నెటిజన్ల నుంచి తీవ్రమయిన కామెంట్లు పడుతున్నాయి. టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ విచిత్రమయిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఓటెయ్యండంటూ ద్రవిడ్ ఎంతగా ప్రచారం చేసినా ఈసారి తన ఓటు తనే వినియోగించుకోలేని పరిస్థితి. ఓటరు జాబితాలో ఆయన పేరు లేకపోవడమే ఇందుకు కారణం.  రాహుల్ ద్రావిడ్ గతంలో తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఉండేవాడు. ఈ ప్రాంతం బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ద్రవిడ్ మల్లేశ్వరం ప్రాంతంలోని కొత్త ఇంటికి మకాం మార్చారు.

ఇది బెంగళూరు నార్త్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ క్రమంలో పాత నియోజకవర్గం ఓటరు జాబితా నుంచి రాహుల్ పేరును తొలగించాలని ఆయన సోదరుడు ఎన్నికల అధికారులకు ఫారం-7ను అందజేశారు. అయితే కొత్త నియోజకవర్గంలో తన పేరును చేర్చాల్సిందిగా ఓటరు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలి. కానీ అలా జరగలేదు. 

ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే నాటికి గడువులోగా రాహుల్ పత్రాలు సమర్పించలేదు. దీనిపై ఎన్నికల అధికారులు రాహుల్ ఇంటికి పలుమార్లు వెళ్లారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. దీనిపై రాహుల్ పీఏ మాట్లాడుతూ.. ద్రవిడ్ తన పాత నియోజకవర్గంలోనే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్నారని.. ఫారం -7 ఇవ్వడం వల్ల అధికారులు ఓటును తొలగించేశారు. ఈసీ బ్రాండ్ అంబాసిడర్ అయిన రాహుల్ ఓటు వేయండని ప్రచారం చేస్తున్నారు కానీ తాను ఓటువేయలేకపోతున్నానని చెప్పలేకపోతున్నారు. ఓటు వేయమని చెప్పే రాహుల్ ద్రవిడ్‌కు ఓటు లేకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందిస్తున్నారు. 

'హౌడీ మోడీ' తర్వాత ట్రంప్‌, మోడీ ట్రేడ్ డీల్ షురూ!

'హౌడీ మోడీ' తర్వాత ట్రంప్‌, మోడీ ట్రేడ్ డీల్ షురూ!

   34 minutes ago


విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

విమర్శలకు ఒక్క నిర్ణయంతో సమాధానం చెప్పిన విత్త మంత్రి

   17 hours ago


హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

హస్తినను తాకిన అన్నదాత ఆగ్రహం..

   20 hours ago


మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

మా హనీమూన్ పాడుచేస్తారా.. చిక్కుల్లో థాయ్ ఎయిర్వేస్

   a day ago


ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

ట్రాఫిక్ ఫైన్ కట్టలేకపోతున్నారా.. ఇలా తప్పించుకోండి మరి.. ట్రాఫిక్ పోలీసు చిట్కా

   a day ago


ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

ట్రాఫిక్ జరిమానాలపై గడ్కరీ సమర్ధన...!

   20-09-2019


ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

ఉల్లి ఘాటుతో ఉక్కిరి బిక్కిరి..!

   20-09-2019


మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

మోడీ హయాంలోనైనా మహిళా బిల్లుకు మోక్షం?

   20-09-2019


‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

‘మహా’ ఎన్నికలు- బీజేపీ, శివసేన పొత్తుకు చిక్కులు

   19-09-2019


ఉరుములేని పిడుగులా..  జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

ఉరుములేని పిడుగులా.. జర్నలిస్టులపై ప్రగ్యా అనుచిత వ్యాఖ్యలు.!

   19-09-2019


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle