newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

బ్రేకింగ్: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎల్.గణేశన్...?

27-07-202027-07-2020 18:45:28 IST
Updated On 27-07-2020 18:51:39 ISTUpdated On 27-07-20202020-07-27T13:15:28.138Z27-07-2020 2020-07-27T13:15:16.184Z - 2020-07-27T13:21:39.006Z - 27-07-2020

బ్రేకింగ్: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఎల్.గణేశన్...?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పుదుచ్చేరి కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బీజేపీ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు, తమిళనాడు సీనియర్ నేత ఎల్‌ గణేశన్‌ను కేంద్రం నియమించిందని విశ్వసనీయ సమాచారం అందుతోంది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతున్న మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్‌ బేడీని కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుని కరోనా వైరస్‌ కట్టడి బాధ్యతలు అప్పజెప్పుతారని భావిస్తున్నారు. వచ్చే ఏడాది తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి, ఈ నేపథ్యంలో గణేశన్‌కు పదవి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 1వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది. 

భారత దేశపు తొలి మహిళా ఐపీఎస్ అధికారిణిగా, ఉక్కుమహిళగా అందరిచేత ప్రశంసలు అందుకున్న వ్యక్తి కిరణ్ బేడీ. పోలీసు శాఖలో ఆమె సాధించిన విజయాలకు ప్రతిరూపంగా ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. కిరణ్ బేడీ పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ జూన్ 9, 1949వ సంవత్సరంలో జన్మించారు. నలుగురు అమ్మాయిలలో రెండవ కూతురైన కిరణ్‌బేడీ డిగ్రీదాకా అమృత్‌సర్‌లోనే చదువుకున్నారు.

1968-70లో రాజనీతి శాస్త్రంలో పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగర్ నుంచి ఎం.ఏ. పట్టా పొందారు.తీహారు జైలులో పలు సంస్కరణలు ప్రవేశపెట్టి అందరి మన్ననలను పొందింది. వాటి ఫలితంగా ప్రభుత్వ సర్వీసు రంగంలో రామన్ మెగసెసె అవార్డు అందుకున్నారు.  2016 మే 22న ఆమెను కేంద్రం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించింది. ఆ నాటి నుంచి ఇప్పటి వరకు ఆమె పదవిలో కొనసాగుతున్నారు. 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle