newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి

04-12-201904-12-2019 09:15:49 IST
2019-12-04T03:45:49.566Z04-12-2019 2019-12-04T03:40:11.502Z - - 12-08-2020

బెంగళూరు మెట్రో కీలక నిర్ణయం.. పెప్పర్ స్ప్రేలకు అనుమతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నిర్భయ, దిశ... పేరు ఏదైనా మహిళ అయితే చాలు మృగాళ్ళు రెచ్చిపోతున్నారు. వారిని అంతమొందిస్తున్నారు. బయటి కెళ్ళిన మహిళ మళ్ళీ సురక్షితంగా రావడం కష్టంగా మారింది. మహిళలపై దాడులు అరికట్టేందుకు చట్టాలు సవరించాలంటూ పార్లమెంట్ సభ్యులు సైతం గొంతెత్తున్నారు.

ఇంత జరుగుతున్నా కొందరు మృగాలు మహిళలపై దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా భర్తే దారుణం చేశాడు. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరిలోని సోమేష్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి తనపై అత్యాచారం చేశాడని భర్తపైనే ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది బాధితురాలు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు... ఇలాంటి కేసులు నిత్యకృత్యం అయిపోయాయి.

ఇలాంటి దాడుల నేపథ్యంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రోలో ప్రయాణించేటప్పుడు భద్రత కోసం మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లవచ్చని ఆదేశాలు జారీచేసింది. పెప్పర్ స్ప్రేలకు త్వరగా నిప్పంటుకునే స్వభావం ఉండటంతో ఇప్పటి వరకు అక్కడి మెట్రోలో వాటిని అనుమతించేవారు కాదు. ప్రయాణికుల వద్ద పెప్పర్ స్ప్రేలు దొరికితే వాటిని సీజ్ చేసేవారు.

మెట్రో తీరుపై గతంలో పలు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఇక ఇటీవల దిశ హత్యాచారం నేపథ్యంలో మహిళల భద్రత దృష్ట్యా మెట్రో రైళ్లలో పెప్పర్ స్ప్రేలకు అనుమతి ఇస్తున్నారు.

మహిళల భద్రత విషయంలో మెట్రో చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. మహిళా కంపార్ట్ మెంట్లలో పురుషులు ఎక్కినా, ప్రయాణంలో వారిని వేధించినా కఠినచర్యలకు దిగుతోంది. తాజాగా బెంగళూరు మెట్రో తీసుకున్న నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   11 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle