newssting
BITING NEWS :
*కర్ణాటక: ఉప ఎన్నికల ఫలితాల్లో దూసుకెళ్తున్న బీజేపీ.. 12 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ 2, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యం*షాద్‌నగర్ ఎన్ కౌంటర్‌పై సిట్*పోలీసులకు సవాల్ గా మారిన తల్లికూతుళ్ళ హత్యకేసు... హత్య జరిగి ఐదురోజులైనా ఇంకా వీడని మిస్టరీ*దిశ కేసులో తల్లిదండ్రులను విచారించిన జాతీయ మానవహక్కుల సంఘం బృందం*ఇవాళ పార్లమెంటు ముందుకు జాతీయ పౌరసత్వ సవరణ బిల్లు *మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీలో దిశ నిందితుల మృతదేహాలు... నిందితుల కుటుంబసభ్యుల స్టేట్మెంట్ ను రికార్ట్ చేసిన ఎన్.హెచ్.ఆర్. సి*తిరుపతిలో రికార్డు స్థాయిలో ఉల్లి అమ్మకాలు.. 4 గంటల్లో 5 టన్నుల ఉల్లి అమ్మకం*జనసేన కార్యకర్తలపై పవన్ అసహనం.. మీ క్రమశిక్షణా లోపం వల్లే పార్టీ ఓడిపోయిందన్న పవన్ *తిరుపతిలో రెచ్చిపోయిన కామాంధులు.. ముళ్ళపూడిలో బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం *తిరుమల: బూందిపోటులో అగ్నిప్రమాదం.. ఆవిరిగా మారిన నెయ్యి వల్లే ప్రమాదం జరిగిందంటున్న పోటు కార్మికులు *ఇవాళ్టి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు *తూ.గో: వెలగతోడులో వరి రైతులతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... వరి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్*చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై పోలీసుల విచారణ ప్రారంభం.. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణాధికారిగా రాచకొండ ఎస్వోటీ సురేందర్‌రెడ్డి నియామకం

బలపరీక్ష కోసం పట్టు.. రాత్రంతా సభలోనే!

19-07-201919-07-2019 09:23:54 IST
Updated On 20-07-2019 11:45:26 ISTUpdated On 20-07-20192019-07-19T03:53:54.568Z19-07-2019 2019-07-19T03:53:40.735Z - 2019-07-20T06:15:26.797Z - 20-07-2019

బలపరీక్ష కోసం పట్టు.. రాత్రంతా సభలోనే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కర్నాటక రాజకీయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. గురువారం విశ్వాస పరీక్ష పెట్టాలని బీజేపీ పట్టుబట్టినా.. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం అందుకు ససేమిరా అంది. విశ్వాసపరీక్ష తీర్మానంపై చర్చను ప్రారంభించారు సీఎం కుమారస్వామి. గురువారమే విశ్వాసపరీక్ష బలనిరూపణ కావాలని బీజేపీ నేతలు మంకుపట్టు పట్టారు. విశ్వాసపరీక్ష లేకుండానే సభ శుక్రవారానికి వాయిదా పడటంతో బీజేపీ ఆందోళనకు దిగింది. 

Related image

విశ్వాసపరీక్ష లేకుండానే సభ వాయిదా పడటంతో బీజేపీ ఆందోళనకు దిగింది. గురువారం రాత్రంతా సభలోనే నిద్రిస్తామని యడ్యూరప్ప ప్రకటించారు. దీంతో, ఆ పార్టీ నేతలందరూ గురువారం రాత్రి విధాన సౌధలోనే నిద్రించారు. రాత్రి అక్కడే ఉన్న సభ్యులు.. ఉదయం నిద్రలేవగానే అక్కడే మార్నింగ్ వాక్ చేశారు. స్నానపానాలు కూడా అక్కడే చేశారు.

ఈ నేపథ్యంలో విధాన సభ వైద్యులు అక్కడున్న నేతలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరికాసేపట్లో సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు సమావేశమై చర్చించినట్లు తెలుస్తోంది.

మరోవైపు విప్‌ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు సిద్ధమైంది. దీనిపై కాంగ్రెస్ నేత  సిద్ధరామయ్య పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించారని తెలుస్తోంది. శుక్రవారం ఏం జరుగుతుందోనని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

చిలీ మిలటరీ విమానం మిస్సింగ్.. అసలేం జరిగింది?

చిలీ మిలటరీ విమానం మిస్సింగ్.. అసలేం జరిగింది?

   15 hours ago


ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

ఉద్యోగుల చేతికి మరింత జీతం.. ప్రభుత్వ ట్రిక్కుతో ఇది సాధ్యమే

   18 hours ago


పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

పెళ్ళిలో సర్ ప్రైజ్ గిఫ్ట్ లు.. చూస్తే అవాక్కవ్వాల్సిందే!

   19 hours ago


చేతులు కాలాక ఆకులు.. ఉన్నావ్ కేసులో పోలీసులపై వేటు

చేతులు కాలాక ఆకులు.. ఉన్నావ్ కేసులో పోలీసులపై వేటు

   09-12-2019


విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

విశ్వసుందరిగా దక్షిణాఫ్రికా జోజిబినీ టూంజీ: సమాధానంతో ప్రాంగణం చిత్తు

   09-12-2019


నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

నిర్భయ హంతకుల ఉరి శిక్షకు ముహూర్తం రెడీ

   09-12-2019


అవివాహితులు ఒకేగదిలో ఉండొచ్చు.. మద్రాస్ హైకోర్ట్

అవివాహితులు ఒకేగదిలో ఉండొచ్చు.. మద్రాస్ హైకోర్ట్

   08-12-2019


న్యాయం ప్రతీకారబాటలో నడవద్దు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

న్యాయం ప్రతీకారబాటలో నడవద్దు.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్

   08-12-2019


ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

ఢిల్లీలో అగ్నిప్రమాదం.. 43 మంది మృతి

   08-12-2019


ఉన్నావ్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం.. ససేమిరా అన్న తండ్రి

ఉన్నావ్ బాధిత కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం.. ససేమిరా అన్న తండ్రి

   08-12-2019


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle