newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

పాక్ దూకుడు.. ఘజనీ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం

29-08-201929-08-2019 15:04:08 IST
Updated On 29-08-2019 15:59:09 ISTUpdated On 29-08-20192019-08-29T09:34:08.500Z29-08-2019 2019-08-29T09:34:06.376Z - 2019-08-29T10:29:09.179Z - 29-08-2019

పాక్ దూకుడు.. ఘజనీ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత్ తో యుధ్దం వస్తే ఎంతకైనా తెగిస్తామని హెచ్చరికలు చేస్తున్న పాకిస్తాన్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. ఘ‌జ‌నీ బాలిస్టిక్‌ మిస్సైల్‌ను పాకిస్థాన్ గురువారం ప‌రీక్షించింది. ఈ విష‌యాన్ని ఐఎస్‌పీఆర్ డైర‌క్టర్ జ‌న‌ర‌ల్‌ మేజ‌ర్ జ‌న‌ర‌ల్ అసిఫ్ గ‌ఫూర్ తెలిపారు. ఘ‌జ‌నీ క్షిప‌ణి 290 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు ప‌లు ర‌కాల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లగ‌ల‌దు.

ఘ‌జనీ మిస్సైల్ ప‌రీక్ష విజ‌య‌వంత‌మైన నేప‌థ్యంలో పాక్ ప్రధాని, అధ్యక్షుడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ఉప‌రిత‌లం నుంచి ఉప‌రిత‌లం వ‌ర‌కు ప్రయోగించే ష‌హీన్‌2 మిస్సైల్‌ను కూడా ఇటీవ‌ల పాక్ ప‌రీక్షించింది. 

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఘజనీ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండురోజుల నుంచే క్షిపణి ప్రయోగం జరగవచ్చనే సంకేతాలు అందాయి. బుధవారంనాడే  'నోటమ్' (నోటీస్ టు ఎయిర్‌మెన్), నావల్ వార్నింగ్ జారీ చేశారు పాక్ అధికారులు. దీంతో గురువారం క్షిపణి ప్రయోగం వుంటుందని అంతా భావించారు.

అన్నట్టుగానే పాకిస్తాన్ క్షిపణిని ప్రయోగించింది. కరాచీ సమీపంలోని సొన్మియాని పరీక్షా కేంద్రం నుంచి పాక్  ఈ క్షిపణి ప్రయోగం జరిపింది. 2019 చివరిలోగా, బహుశా అక్టోబర్, నవంబర్‌లో పాక్, భారత్ మధ్య యుద్ధం జరగవచ్చని, ఇదే రెండు దేశాల మధ్య చివరి యుద్ధం కావచ్చని షేక్ రషీద్ ఆగస్టు 28న జరిగిన విలేకరుల సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370, ఆర్టికల్ 35-ఏ  లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రద్దుచేసినప్పటి నుంచి పాకిస్తాన్ ఇలాంటి వాతావరణం సృ‌ష్టిస్తూనే వుంది. 

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా ఇచ్చిన యునెస్కో

   17 hours ago


దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

దేశమంతటా అమృత్‌ మహోత్సవ్‌

   19 hours ago


హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

హిమాచల్‌లో కొండచరియలు విరిగిపడి 8 మంది పర్యాటకులు మరణించారు

   25-07-2021


పెగాసస్  స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

పెగాసస్ స్నూపింగ్ పై సుప్రీంకోర్టు లో సీపీఎం పిటిషన్

   25-07-2021


లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

లాక్ డౌన్ కి వ్యతిరేకంగా ఆస్ట్రేలియాలో వేలాది ప్రజల ర్యాలీలు, పోలీసులతో ఘర్షణలు.. అరెస్టులు

   24-07-2021


భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క భవిష్యత్తు 1991 కంటే కఠినమైనది, గడ్డుకాలం తప్పదు: మన్మోహన్ సింగ్

   24-07-2021


సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ పై సిబిఐ రైడ్స్... గన్ లైసెన్స్ స్కామ్

   24-07-2021


పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

పార్లమెంట్ లో ‘పెగాసస్’ పై రగడ.. మంత్రి చేతినుంచి పేపర్లు లాక్కుని చించివేసిన ఎంపీ

   22-07-2021


ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

ఈ రోజు ఢిల్లీ నడిబొడ్డున రైతులు నిరసన దీక్ష, సరిహద్దుల వద్ద గట్టి భద్రత

   22-07-2021


భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

భారతదేశంలో ఇప్పటివరకు 41.76 కోట్లు మందికి కోవిడ్-19 టీకా వేశారు

   22-07-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle