newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

పట్టుపట్టి పంతం నెగ్గించుకున్న మల్లాడి.. దీక్షతో దిగివచ్చిన గవర్నర్

01-05-202001-05-2020 10:17:48 IST
Updated On 01-05-2020 10:49:55 ISTUpdated On 01-05-20202020-05-01T04:47:48.889Z01-05-2020 2020-05-01T04:39:25.865Z - 2020-05-01T05:19:55.007Z - 01-05-2020

పట్టుపట్టి పంతం నెగ్గించుకున్న మల్లాడి.. దీక్షతో దిగివచ్చిన గవర్నర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్వంత ప్రభుత్వంపై అందునా లెఫ్టినెంట్ గవర్నర్ తీరుపై ఎప్పటినుంచో మండిపడుతున్నారు పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఇటీవల దీక్ష చేపట్టిన  ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తన పంతం నెగ్గించుకున్నారు. లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా గవర్నర్ కిరణ్ బేడీ తీసుకుంటున్న నిర్ణయాలపై  అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి మల్లాడి.

గవర్నర్ నిర్ణయాలపై ప్రధాని, పుదుచ్చేరి సీఎం, అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు మంత్రి మల్లాడి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన యానాం వాసులను క్వారంటైన్ చేయకుండా, ఆసుపత్రికి పంపించకుండా మూడు రోజులపాటు ఆంధ్ర బార్డర్ లో  చెక్ పోస్ట్ వద్ద నిలుపుదల చేయడంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మల్లాడి కృష్ణారావు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని 24 గంటల్లో  క్వారంటైన్ కు తరలించకపోతే  పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పదవి నుంచి వైదొలుగుతానని  అల్టిమేటం ఇచ్చిన మల్లాడి .. అంతటితో ఆగకుండా పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ఎదురుగా దీక్ష చేపట్టి సంచలనం రేపారు.

మంత్రి చేపట్టిన దీక్షకు దిగి వచ్చిన కేంద్ర ప్రభుత్వం. యానాం వాసులతో పాటు మిగతా వలస కార్మికులకు కూడా .. వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించింది. దీంతో దీక్ష విరమింప చేయాలని కేంద్రం నుంచి పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వా మికి ఉత్తర్వులు అందాయి. సీఎం హామీ మేరకు దీక్ష విరమించారు మంత్రి మల్లాడి కృష్ణారావు. యానాం వాసులే కాకుండా, నిలిచిపోయిన వలస కార్మికులు, పర్యాటకులు, విద్యార్థులు  వారి వారి స్వస్థలాలకు వెళ్లడానికి పచ్చ జెండా ఊపింది కేంద్ర ప్రభుత్వం.

యానాం ప్రజల కోసం మంత్రి మల్లాడి కృష్ణారావు చేపట్టిన దీక్షతో ఎంతోమంది వలస కార్మికులకు మేలు చేకూరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆయా రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు, పర్యాటకులకు, విద్యార్థులకు ఊరటనిచ్చింది కేంద్రం. లాక్ డౌన్  నిబంధనలను  సవరిస్తూ నిన్న సాయంత్రం కేంద్ర హోంశాఖ  కార్యదర్శి అజయ్ భల్లా ఉత్తర్వులు జారీచేశారు.  మంత్రి మల్లాడి కృష్ణారావు చేపట్టిన దీక్షకు.. కేంద్రం స్పందించి.. లాక్ డౌన్ నిబంధనలను సవరిస్తూ జీవో జారీ చేయడంతో.. మంత్రి మల్లాడి విజయం సాధించారని ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు మత్స్యకారులు, 

 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   10 hours ago


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   10 hours ago


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   12 hours ago


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   21 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle