newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

నీరవ్ మోడీకి షాక్... బెయిల్ పిటిషన్ డిస్మిస్

07-11-201907-11-2019 09:54:50 IST
Updated On 07-11-2019 09:57:01 ISTUpdated On 07-11-20192019-11-07T04:24:50.017Z07-11-2019 2019-11-07T04:22:34.612Z - 2019-11-07T04:27:01.228Z - 07-11-2019

నీరవ్ మోడీకి షాక్... బెయిల్ పిటిషన్ డిస్మిస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లండన్ కోర్టు మరోసారి ఆయనకు షాకిచ్చింది. ఇప్పటికే నాలుగు సార్లు బెయిల్ పిటిషన్లను కొట్టేసిన లండన్ కోర్టు మరోసారి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు 13 వేలకోట్ల కుంభకోణంలో నీరవ్ మోడీ ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. 

నీరవ్ మోడీని మార్చి నెలలో లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మీడియా ఛానెల్ ఆయనను కనిపెట్టి ఇంటర్వ్యూ చేసేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

ఆయన జాడ కోసం అప్పటికే లండన్ పోలీసులు ప్రయత్నించారు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అప్పటినుంచి నీరవ్ మోడీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. కానీ ఆయనకు చుక్కెదురవుతూనే వుంది. 

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీ బెయిల్ కోసం నానా ప్రయత్నాలు చేశారు. తాను తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశ, నిర్వేదానికి గురవుతున్నానని తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.  అవసరయం అయితే తనను గృహ నిర్బంధంలో ఉంచవచ్చని సూచించాడు. అయితే, ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ నిరాకరించింది. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు నీరవ్ మోడీ. 

ఇదిలా ఉంటే నీరవ్ మోడీకి చెందిన విలాసవంతమైన కార్లను వేలం వేయబోతోంది ఈడీ. దీంతో పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది.

నీరవ్ మోడీకి చెందిన 13 విలాసవంతమైన కార్లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేలం వేసేందుకు సిద్ధమైంది. నీరవ్ మోడీ కార్లలో రూ. 2 కోట్లకుపైగా విలువైన బెంట్లీ కారు కూడా ఉంది. వీటితో పాటు మరిన్ని కార్లను ఇవాళ వేలం వేయనున్నారు. నీరవ్ మోడీ కార్ల వేలం కాంట్రాక్టును ప్రభుత్వం మెటల్‌ స్క్రాప్‌ ట్రేడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అప్పగించారు. 

రండి బాబూ రండి.. నీరవ్ మోడీ కార్లు కొనుక్కోండి

Image result for నీరవ్ మోడీ కార్ల వేలం"

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle