newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

నిరసన తెలిపే హక్కుని కాలరాస్తారా?

21-12-201921-12-2019 09:59:52 IST
Updated On 21-12-2019 12:46:41 ISTUpdated On 21-12-20192019-12-21T04:29:52.978Z21-12-2019 2019-12-21T04:29:36.898Z - 2019-12-21T07:16:41.613Z - 21-12-2019

నిరసన తెలిపే హక్కుని కాలరాస్తారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే వున్నాయి. అయితే ఈ ఆందోళనలను కేంద్రం అణచివేసేందుకు ప్రయత్నం చేస్తూనే వుంది. పౌరసత్వ ఆందోళనలకు కాంగ్రెస్, టీఎంసీ వంటి పార్టీలు తీవ్ర మద్దతు తెలుపుతున్నాయి, ఈ నేపథ్యంలో మోడీ సర్కార్ తీరుని తప్పుబట్టారు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ. ప్రభుత్వ అనుచిత విధానాలపై నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని సోనియా గాంధీ అన్నారు. 

పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, పౌరులు చేపడుతున్న ఆందోళనలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్న వేళ సోనియా కీలక ప్రసంగం చేశారు. నిరసనకారులకు సంఘీభావం తెలుపుతూ సోనియా పోలీసుల చర్యను తప్పుబట్టారు. పౌరులు, యువతపై బిజెపి ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందని ఆమె మండిపడ్డారు.

మోడీ సర్కార్‌ తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలు, విభజన రాజకీయాల ఎజెండాను నిరసిస్తూ ఐఐటి, యూనివర్శిటీ, ఐఐఎంలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలన్నీ ఆందోళనల్లో భాగస్వాములు అవుతున్నాయని అన్నారు. విద్యార్ధులను ప్రభుత్వం అణచివేస్తోందన్నారు సోనియాగాంధీ. మరోవైపు విద్యార్ధుల ఆందోళనల్లో సోనియా తనయ, ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 

Image

ఎన్నార్సీపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూట్ మార్చారు. బీజేపీకీ షాకిచ్చారు.  తమ రాష్ట్రంలో దీనిని అమలు చేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేయడం బీజేపీ నేతలు ఖంగుతిన్నారు అసలు ఎన్‌ఆర్సీని బిహార్‌లో అమలు చేయాల్సిన అవసరం ఏముందని నితీష్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు.

ఎన్నార్సీ, పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంతృలు కేంద్రంపై పోరాడుతుండగా నితీష్ కుమార్ కూడా వారితో గొంతుకలపడం విశేషం. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో బీజేపీయేతర సీఎంలు చురుకుగా పాల్గొంటున్నారు. ముఖ్యంగా మమత వైఖరి కేంద్రానికి కొరుకుడుపడడం లేదు. 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   2 hours ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   8 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   9 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   9 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   04-08-2020


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle