newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

తెలుగు వారికి మోడీ-అమిత్ షా ఉగాది శుభాకాంక్షలు

25-03-202025-03-2020 14:58:35 IST
Updated On 25-03-2020 15:28:18 ISTUpdated On 25-03-20202020-03-25T09:28:35.831Z25-03-2020 2020-03-25T09:27:28.407Z - 2020-03-25T09:58:18.622Z - 25-03-2020

తెలుగు వారికి మోడీ-అమిత్ షా ఉగాది శుభాకాంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు కరోనా స్వీయ నిర్బంధం.. మరోవైపు ఉగాది పండుగ ఒకేసారి వచ్చాయి. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూనే నిరాడంబరంగా ఉగాది జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజల కొత్త సంవత్సరం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ సందేశం ఇచ్చారు. 

ఉగాదితో కొత్త సంవత్సరం ఆరంభం అవుతోంది… ఈ ఏడాది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చి, కష్టాలను అధిగమించే నూతన శక్తిని ప్రసాదిస్తుందని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో.. ముఖ్యంగా ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తూ.. తెలుగులో తన అధికారిక ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు మోడీ పిలుపు గత ఆదివారం అమలయిన జనతా కర్ఫ్యూలో భాగంగా కరోనాను అరికట్టేందుకు శ్రమిస్తున్న వైద్యులకు, శానిటైజేషన్‌లో పనిచేస్తున్నవారికి, నర్సులకు, ల్యాబ్ టెక్నీషియన్లను అభినందిస్తూ చప్పట్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఓ వృద్దురాలు.. తన పూరి గుడిసెలో ఉంటూ.. యావత్ భారతావనికి ఆదర్శంగా నిలిచేలా.. గుడిసె బయట కూర్చొని చప్పట్లు కొట్టిన వీడియో గురించి తెలిసిందే.

 ఆ అమ్మ సెంటిమెంట్‌ను గౌరవిస్తూ.. అంతా ఇంట్లోనే ఉండాలంటూ మోడీ పిలుపునిచ్చారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలని మోడీ కోరారు. వివిధ భాషల్లో ప్రజలకు ట్విట్టర్ వేదికగా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఇటు హోంమంత్రి అమిత్ షా తెలుగులో ట్వీట్ పోస్ట్ చేశారు. ఉగాది నాడు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని నా సోదర మరియు సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు.  ఈ నూతన సంవత్సరంలో మనమందరం ఇంటిలోనే ఉండి సామాజిక దూరాన్ని పాటించి కోవిడ్-19 ను ఓడించడానికి ఒక సంకల్పం తీసుకుందాం. ఈ ఉగాది మీ అందరికీ మంచి ఆరోగ్యం మరియు ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాదు, అందరికీ స్ఫూర్తిని కలిగించేలా కేబినెట్ సమావేశంలో  సామాజిక దూరం పాటించారు కేంద్ర మంత్రులు. 

కరోనా పై దేశం అలుపెరుగని పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయినా కరోనా కోరలు చాస్తూనే ఉంది. తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది . ఇక దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 

 

 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   an hour ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   18 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   19 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle