newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

తాజ్ అందాలకు పరవశించిన మెలానియా.. అద్భుతం అన్న ట్రంప్

25-02-202025-02-2020 14:49:10 IST
2020-02-25T09:19:10.486Z25-02-2020 2020-02-25T09:19:07.292Z - - 27-05-2020

తాజ్ అందాలకు పరవశించిన మెలానియా.. అద్భుతం అన్న ట్రంప్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొతేరా స్టేడియంలో కిక్కిరిసిన జనసందోహం మద్య నమస్తే ట్రంప్ కార్యక్రమానికి హాజరై భారతీయుల సాదర స్వాగతం పట్ల మురిసి మెరిసిన ట్రంప్ దంపతులు తర్వాత ఆగ్రాలో తాజ్ మహల్ ను సందర్శించి ముగ్ధులైనట్లు వారికి గైడ్‌గా వ్యవహరించిన నితిన్ కుమార్ పేర్కొన్నారు. ఆగ్రాకు చెందిన ఈ గైడ్.. తాజ్ మహల్‌ని చూడగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అద్భుతం అని ఒకే ఒక్కమాటతో తన సంతోషాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. 

అమెరికా అద్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ సోమవారం ఆగ్రాలోని తాజ్ మహల్ చారిత్రక కట్టడాన్ని చూశారు. భారత్‌లో 36 గంటల పర్యటనలో ట్రంప్ దంపతుల రెండో కార్యక్రమం తాజ్ మహల్ సందర్శన. 17వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి షా జహాన్ తన బార్య ముంతాజ్ మరణానంతరం నిర్మించిన ఈ భారీ నిర్మాణాన్ని చూడగానే ట్రంప్ సంతోషంతో పరవశించారని గైడ్ తెలిపారు. 

తాజ్ మహల్ చరిత్రను, దాని నిర్మాణాన్ని, దానివెనుక ఉన్న కథను నేను ట్రంప్ దంపతులకు చెప్పాను. షాజహాన్, ముంతాజ్ కథ విన్నప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ ఎంతో ఉద్వోగానికి గురయ్యారు. షాజహనా కుమారుడు ఔరంగజేబ్ తన తండ్రిని నిర్బంధంలో ఉంచడం, షాజహాన్ చనిపోయాక తనకు కూడా తాజ్ మహల్‌లో ముంతాజ్ సమాధి పక్కనే సమాధి చేయడం వంటి విశేషాలను ట్రంప్ దంపతులు ఎంతో ఆసక్తిగా విన్నారని గైడ్ చెప్పారు.

Image result for "Melania Trump Asked About Mud Pack Treatment": Taj Mahal Tour Guide

తాజ్ మహల్ చరిత్రను, దాని నిర్మాణాన్ని, డిజైన్ విశేషాలను వివరిస్తున్నప్పుడు ట్రంప్ దంపతులు ఎంతో శ్రద్ధగా విన్నారని గైడ్ చెప్పారు. ఇక మెలనియా అయితే బురద స్నానం గురించి తెలుసుకుని ఆశ్చర్యపడ్డారని, బురదస్నానం ఎలా చేస్తారని అడిగి తెలుసుకున్నారుని గైడ్ కుమార్ తెలిపారు.

తాజ్ మహల్ సందర్శన అనంతరం సందర్శకుల పుస్తకంలో ట్రంప్, మెలానియా తమ అనుభవం గురించి రాశారు. తాజ్ ఒక అద్భుతమైన ప్రేరణనిస్తోంది. భారతీయ సంస్కృతికి చెందిన వైవిధ్యమైన, సుసంపన్నమైన సౌందర్యానికి తాజ్ మహల్ ఒక కాలాతీత ఉదాహరణ అని ట్రంప్ దంపతులు సందర్శకుల పుస్తకంలో రాశారు.

కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

కరోనా వ్యాప్తిలోనే కాదు వేసవి తీవ్రతలోనూ మనమే టాప్

   7 hours ago

యుద్ధసన్నద్దతను పెంచుకోండి.. చైనా అధ్యక్షుడి పిలుపు.. వెనక్కు తగ్గనంటున్న భారత్

యుద్ధసన్నద్దతను పెంచుకోండి.. చైనా అధ్యక్షుడి పిలుపు.. వెనక్కు తగ్గనంటున్న భారత్

   9 hours ago

లాక్‌డౌన్ హిట్ అయితే మేలో 74 శాతం కేసులెలా పెరిగాయి?. విమర్శకుల విస్మయం

లాక్‌డౌన్ హిట్ అయితే మేలో 74 శాతం కేసులెలా పెరిగాయి?. విమర్శకుల విస్మయం

   13 hours ago

 వలస కూలీల ఆకలి బాధలు.. స్వంతూళ్ళకెళ్లేందుకు అష్టకష్టాలు

వలస కూలీల ఆకలి బాధలు.. స్వంతూళ్ళకెళ్లేందుకు అష్టకష్టాలు

   26-05-2020

మన ఆర్థిక రాజధాని కరోనా కేసులకు క్యాపిటల్ అవుతోందా?

మన ఆర్థిక రాజధాని కరోనా కేసులకు క్యాపిటల్ అవుతోందా?

   26-05-2020

భారత్‌ నుంచి చైనీయులు ఖాళీ.. సరిహద్దు ఘర్షణలే కారణమా?

భారత్‌ నుంచి చైనీయులు ఖాళీ.. సరిహద్దు ఘర్షణలే కారణమా?

   26-05-2020

గుడ్ న్యూస్: త్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు భారతీయ టీకాలు

గుడ్ న్యూస్: త్వరలో క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు భారతీయ టీకాలు

   25-05-2020

భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా వైరస్.. టాప్ టెన్‌‌లో చోటు

భారత్‌లో కోరలు చాస్తున్న కరోనా వైరస్.. టాప్ టెన్‌‌లో చోటు

   25-05-2020

కరోనా నష్టపరిహారం చెల్లించాలంటున్నవారిది పగటి కలే.. తేల్చిచెప్పిన చైనా

కరోనా నష్టపరిహారం చెల్లించాలంటున్నవారిది పగటి కలే.. తేల్చిచెప్పిన చైనా

   25-05-2020

కరోనా వైరస్ చికిత్స-- ఐసీయంఆర్ కొత్త మార్గదర్శకాలు

కరోనా వైరస్ చికిత్స-- ఐసీయంఆర్ కొత్త మార్గదర్శకాలు

   24-05-2020

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle