newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ఢిల్లీ తీర్పు ఆప్ వైపే.. బీజేపీకి కాస్త ఊరట

11-02-202011-02-2020 09:17:35 IST
Updated On 11-02-2020 12:17:28 ISTUpdated On 11-02-20202020-02-11T03:47:35.103Z11-02-2020 2020-02-11T03:45:04.399Z - 2020-02-11T06:47:28.535Z - 11-02-2020

ఢిల్లీ తీర్పు ఆప్ వైపే.. బీజేపీకి కాస్త ఊరట
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ విజయకేతనం ఎగురవేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టే ఫలితాల సరళి కనిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వంలో ఆమ్ ఆద్మీపార్టీ అత్యధిక స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతోంది. దీంతో ఢిల్లీలోని ఆమ్ ఆద్మీపార్టీ కేంద్ర కార్యాలయం ముందు ఆప్ కార్యకర్తలు విజయోత్సాహంతో కనిపిస్తోంది.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ తోపాటు పలువురు ఆప్ నేతలు ముందంజలో ఉండటంతో కార్యకర్తలు విజయసంకేతం చూపిస్తూ మిఠాయిలు పంచుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఆప్ కి 53 సీట్లు, బీజేపీకి 16 సీట్లు లభించాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఆప్ కి 14 స్థానాలు తగ్గాయి. బీజేపీకి 13 స్థానాలు ఎక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మిగతా పార్టీలకు నిరాశే మిగిలింది. 

సీఎం  కేజ్రీవాల్ ఇంటి వద్ద ఆప్ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకొని విజయ నినాదాలు చేశారు. ఆప్ నేతలంతా కేజ్రీవాల్ నివాసానికి చేరుకుంటున్నారు. ఎగ్జిట్స్ పోల్స్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధిస్తుందని చెబుతుండగా, మరోవైపు బీజేపీ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేసింది. 2015లో జరిగిన ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీ 67 సీట్లను గెలుచుకుని అమోఘ విజయం సాధించింది.

2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ కేవలం 3 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్‌లో ఈ పార్టీకి కేవలం రెండు సీట్లు వస్తాయనే అంచనాలు వెలువడ్డాయి. కానీ ఈసారి 1 సీటు వచ్చేలా వుందని ఫలితాల సరళిని బట్టి తెలుస్తోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియడంతో 38 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ 16 స్థానాల్లో ఆధిక్యం కనబరిచాయి. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle