newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

డ్రాగన్ కంట్రీకి ధీటుగా.. భారత్ బలగాల మోహరింపు

28-07-202028-07-2020 07:44:55 IST
Updated On 28-07-2020 08:08:02 ISTUpdated On 28-07-20202020-07-28T02:14:55.468Z28-07-2020 2020-07-28T02:14:13.854Z - 2020-07-28T02:38:02.816Z - 28-07-2020

డ్రాగన్ కంట్రీకి ధీటుగా.. భారత్ బలగాల మోహరింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భార‌త్, చైనా స‌రిహ‌ద్దులో ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా కొన‌సాగుతున్నాయి. అక్సాయ్ చిన్ వ‌ద్ద చైనీస్ పీపుల్స్ ఆర్మీకి చెందిన సుమారు 50 వేల మంది సైనికులు ఉన్నారు.ఈ నేప‌థ్యంలో భార‌త్ తొలిసారి క్షిప‌ణులు ప్ర‌యోగించ‌గ‌ల‌ టీ 90 ట్యాంకుల స్క్వార్డ‌న్‌ను స‌రిహ‌ద్దులో మోహ‌రించింది. షాక్స్గామ్-కరాకోరం పాస్ నుంచి చైనా దురాక్రమణను నివారించడానికి కీల‌క‌మైన దౌలత్ బేగ్ ఓల్డి (డీబీవో) వ‌ద్ద టీ 90 ట్యాంకుల‌తోపాటు సుమారు నాలుగు వేల మంది సైనికుల‌ను రంగంలోకి దించింది. 

ఇటీవ‌ల గ‌ల్వాన్ లోయ వ‌ద్ద ఇరు దేశాల సైనికుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ ప్రాంతానికి స‌మీపంలో 16 వేల అడుగుల ఎత్తులో ఉన్న డీబీవో, భార‌త్ స‌రిహ‌ద్దులో ఉన్న చివ‌రి సైనిక అవుట్‌పోస్టు. ఈ ఘ‌ర్ష‌ణ అనంత‌రం ఇరు దేశాలు త‌మ బ‌ల‌గాల‌ను వెన‌క్కి మ‌ళ్లించాల‌ని వ‌రుస‌గా జ‌రుపుతున్న చ‌ర్చ‌ల్లో నిర్ణ‌యించాయి. మ‌రోవైపు 1963లో పాకిస్థాన్ నుంచి చ‌ట్ట‌విరుద్ధంగా పొందిన షాక్స్గామ్ లోయలోని ప్రాంతంలో చైనా ఇప్ప‌టికే సుమారు 36 కిలోమీటర్ల రహదారిని నిర్మించింది. 

ఈ నేప‌థ్యంలో జి -219 (లాసా-కష్గర్) రహదారిని కరాకోరం పాస్‌తో చైనా అనుసంధానిస్తుందని భార‌త్ ఆందోళ‌న చెందుతున్న‌ది. దీని కోసం గుహ‌లు త‌వ్వాల్సి ఉండ‌గా చైనాకు ఆ సాంకేతిక ప‌రిజ్ఞానం ఉండ‌ట‌మే దీనికి కార‌ణం. ఇది పూర్త‌యితే ఉత్త‌ర‌వైపు నుంచి చైనా దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. ఈ నిర్మాణం కోస‌మే అక్సాయ్ చిన్ వ‌ద్ద త‌న సైన్యాన్ని, ట్యాంకులు, ర‌డార్ల‌తోపాటు గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను చైనా మోహ‌రించిన‌ట్లు భార‌త్ అనుమానిస్తున్న‌ది.

ఈ నేప‌థ్యంలో కార్గిల్‌లో పాక్ మాదిరిగా మ‌రో దురాక్ర‌మ‌ణ‌కు చైనా పాల్ప‌డ‌వ‌చ్చ‌ని భావిస్తున్న భార‌త్, ఆ ప్ర‌య‌త్నాల‌ను తిప్పికొట్టేందుకు ఎత్తైన కీల‌క డీబీవో ప్రాంతంలో టీ 90 ట్యాంకుల‌ను మోహ‌రించిన‌ట్లు సైనిక వ‌ర్గాల స‌మాచారం.

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   4 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle