newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

ట్రంప్ వైఖరి అసహ్యకరం.. మండిపడ్డ జుకర్ బర్గ్ దంపతులు

15-06-202015-06-2020 12:48:09 IST
Updated On 15-06-2020 13:06:33 ISTUpdated On 15-06-20202020-06-15T07:18:09.144Z15-06-2020 2020-06-15T07:18:06.029Z - 2020-06-15T07:36:33.760Z - 15-06-2020

 ట్రంప్ వైఖరి అసహ్యకరం.. మండిపడ్డ జుకర్ బర్గ్ దంపతులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ హత్య తదనంతర పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ వ్యవహరించిన తీరుపై  ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వైఖరి చాలా విచారకరమైంది, అసహ్యకరమైందంటూ పేర్కొన్నారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడంలేదని ఇప్పటిదాకా సమర్ధించిన మార్క్.. తాజాగా వివాదాస్పద పోస్టులపై మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా ఘాటు విమర్శలు చేయడం గమనార్హం.

చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ కు నిధులు సమకూర్చిన 270 మంది శాస్త్రవేత్తలు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లపై తప్పుడు సమాచారం, ద్వేషపూరిత పోస్ట్‌లను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ట్రంప్ పోస్ట్ హింసను ప్రేరేపించే స్పష్టమైన ప్రకటన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విమర్శలకు సమాధానమిస్తూ ఇది తమ దేశ చరిత్రలో అసాధారణమైన, బాధాకరమైన సంక్షోభ సమయమని మార్క్ దంపతులు వ్యాఖ్యానించారు.  

జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ట్రంప్ చేసిన బాధాకరమైన వ్యాఖ్యలు తమను కదిలించాయని పేర్కొన్నారు. దేశానికి చాలా ఐక్యత అవసరమైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ విభజన వాదం విచారకరమంటూ వీరు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే  ఫేస్‌బుక్, చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ రెండూ వేర్వేరు సంస్థలని తెలిపారు.

అలాగే జార్జి హత్య తదనంతర పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన రెచ్చగొట్టే తరహా పోస్ట్‌ను ఫేస్ బుక్ నుంచి తొలగించకపోవడంపై బుకర్ దంపతులు స్పందిస్తూ సైన్యాన్ని మోహరిస్తామన్న ట్రంప్  హెచ్చరికలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే అలా ఉంచామని చెప్పుకొచ్చారు. 

అంతేకాకుండా... ఫ్లాయిడ్ మరణం తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్  ఉద్యమానికి జుకర్‌ బర్గ్, చాన్ మద్దతు తెలపడం విశేషం.

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle