newssting
BITING NEWS :
*ఢిల్లీలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఐదు రోజులుగా తగ్గుతున్న రికవరీ కేసులు, కొత్తగా 1,133 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు*ఏపీతో గ‌త 24 గంటల్లో 9597 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 103 మంది మృతి.. 2,54,146కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య*మేఘాలయలో 18 మంది బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది సహా 23 మందికి కరోనా*కేరళ వర్షాలు: ఇడుక్కిలో 55 చేరిన మృతుల సంఖ్య*జగిత్యాల జిల్లా: ధర్మపురిలో కరోనా కలకలం... వివాహావేడుకలో పాల్గొన్న 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ*ఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమం... ఆర్మీ ఆస్పత్రి హెల్త్‌ బులిటెన్‌ విడుదల... రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స*ప్రగతి భవన్ ముట్టడికి NSUi కార్యకర్తల యత్నం..పీపీఈ కిట్స్ తో ప్రగతి భవన్ ముందు ప్రత్యక్షం అయిన కార్యకర్తలు*నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్ *తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1,897 క‌రోనా పాజిటివ్ కేసులు

ట్రంప్ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. బీస్ట్ కారు గురించి తెలుసా?

21-02-202021-02-2020 09:57:58 IST
2020-02-21T04:27:58.005Z21-02-2020 2020-02-21T04:27:34.524Z - - 12-08-2020

ట్రంప్ పర్యటనకు భారీ ఏర్పాట్లు.. బీస్ట్ కారు గురించి తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు అయ్యాక తొలిసారి భారత్ లో అడుగుపెడుతున్నారు ట్రంప్. దీంతో ఈ  పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం. ట్రంప్ ప్రయాణించే వాహన శ్రేణి గుజరాత్ కు తరలించారు. ట్రంప్ వాహన శ్రేణిలో సెంటరాఫ్‌ అట్రాక్షన్ ది బీస్ట్. ఈ కారులో భారత్ లో ట్రంప్ ప్రయాణం సాగించనున్నారు. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు ది బీస్ట్.

కాడిలాక్ వన్, ఫస్ట్ కారుగా పిలుచుకునే ది బీస్ట్ 2018లో  ట్రంప్ కాన్వాయ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అత్యంత అధునాతన ఫీచర్లు, భారీ భద్రతా ప్రమాణాలు కలిగిన కాడిలాక్ వన్. 5 అంగుళాల మందంతో కారు అద్దాలు, 8 అంగుళాల డోర్లు ఏర్పాటుచేశారు. గాజు, పాలీ కార్బొనేట్ మెటీరియల్ తో 5 లేయర్లలో అద్దాలు తయారుచేశారు. డ్రైవర్ విండో మాత్రమే 3 అంగుళాల మేర తెరుచుకునే అవకాశం వుంటుంది. 

అమెరికా అధ్యక్షుడిపై ఏవైనా దాడులు, రసాయన ప్రయోగాలు కూడా తట్టుకునేలా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించారు. పంక్చర్ కాని అద్దాలు, డ్యామేజ్ అయితే స్టీలు రీములతోనే నడిచే వీలు వుంది. ఈ బీస్ట్ కారు వెనుకభాగంలో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, పొగను తొలగించే స్క్రీన్ డిస్పెన్సర్లు వున్నాయి.

డ్రైవర్ క్యాబిన్లో కమ్యూనికేషన్, జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ వుంది. క్లిష్ట పరిస్థితుల్లో 180 డిగ్రీల జె టర్న్ తీసుకుని కారును తప్పించేలా డ్రైవరుకు శిక్షణ ఇచ్చారు. ప్రెసిడెంట్ సీటు దగ్గర అందుబాటులో శాటిలైట్ ఫోన్ వుంటుంది. అత్యవసర సమయాల్లో వాడుకునే పానిక్ బటన్, ఆక్సిజన్ సరఫరా చేసుకునే వీలుంది. ప్రపంచంలోనే ఈ కారుకి ఎంతో ప్రత్యేకత వుంది. 

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

రాముడి తపాల బిళ్లలకు భలే గిరాకీ

   5 hours ago


రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

రష్యా వ్యాక్సిన్‌ కోసం క్యూలో 20 దేశాలు.. మార్కెట్లోకి రాకముందే బిలియన్ డోసుల ప్రి ఆర్డర్

   12 hours ago


ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

ఈ పది రాష్ట్రాలూ కరోనాను నిరోధిస్తే భారత్ గెలిచినట్లే.. ప్రధాని మోదీ విశ్వాసం

   13 hours ago


మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   11-08-2020


కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   11-08-2020


ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11-08-2020


మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   11-08-2020


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle