newssting
BITING NEWS :
*దేశంలో 19,06,520 పాజిటివ్, మరణాలు 39,820.. ఒక్కరోజే 51,189 కేసులు నమోదు *తెలంగాణ క్యాబినెట్ భేటీ..మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో సమావేశం..కొత్త సచివాలయ నిర్మాణం,కరోనా వైరస్ వ్యాప్తి,నిరోధక చర్యలు, విద్యా వ్యవస్థ పునరుద్దరణ అంశాల పై చర్చించనున్న క్యాబినెట్ *తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2012 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 70,958కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 576 మంది మృతి..50,814 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 19,568 కేసులు యాక్టివ్ *అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ...సర్వం సిద్దం, 175 మంది అతిథులకు మాత్రమే ఆహ్వానం*మరో ప్రైవేటు ఆసుపత్రి మీద వేటు వేసిన వైద్యారోగ్య శాఖ..ఇక మీదట కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా బంజారాహిల్స్ విరించి హాస్పిటల్ కి నోటీసులు*ఏపీలో గ‌త 24 గంట‌ల్లో 9,747 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు..67 మంది మృతి, 176333కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య, ఇప్ప‌టి వ‌ర‌కు 1604 మంది మృతి*పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఏపీ హైకోర్టు స్టేటస్ కో..రిప్లై కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం..విచారణ ఆగష్టు 14కు వాయిదా..యధాతధ స్థితి ఆగష్టు 14 వరకు కొనసాగుతుందన్న కోర్టు

చలితో సతమతం..ఢిల్లీ గజగజ

29-12-201929-12-2019 16:49:13 IST
Updated On 29-12-2019 16:49:06 ISTUpdated On 29-12-20192019-12-29T11:19:13.746Z29-12-2019 2019-12-29T11:18:23.088Z - 2019-12-29T11:19:06.104Z - 29-12-2019

చలితో సతమతం..ఢిల్లీ గజగజ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చలికాలం ఏంటో జనాలకు తెలిసి వస్తోంది. తెలుగురాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతుండడంతో బయటికి రావడానికి జనం భయపడుతున్నారు. ఉదయం 8.30 గంటల వరకు కూడా మంచు కురుస్తోంది.ఉదయం సూర్యుడు ఆలస్యంగా ఉదయిస్తున్నాడు. ఏపీలోని  అరకు ప్రాంతం, తెలంగాణలోని ఆదిలాబాద్‌లో చలి తీవ్రత మరింత పెరిగింది. 

Image result for cold waves in india"

దీంతో గ్రామీణ ప్రాంతవాసులు చలికి గజ గజ వణికిపోతున్నారు. చలికి జనాలు చలిమంటలతో కాలం గడుపుతున్నారు. అరకులో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోవడంతో జనాలు స్వెట్టర్లు కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. హైదరాబాద్‌లో కూడా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మంచుదుప్పటి కప్పుకుంటున్నాయి. చలిగాలుల నుంచి జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి 3 వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు.

Image result for cold waves in india"

యూపీ, హర్యానా, చండీఘర్, ఢిల్లీలలో చలి తీవ్రత పెరుగుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. బీహార్లోని అనేక ప్రాంతాల్లో ఒకటినుంచి రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, కాశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాల్లో మైనస్ 1 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మంచుదుప్పటి కప్పుకుంటున్నట్టుగా పరిస్థితి తయారైంది. 

 

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   an hour ago


భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

భారతీయులపై మరో దెబ్బ... అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలని ట్రంప్

   6 hours ago


మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

మళ్ళీ కుండపోత.. ముంబైకి గుండెకోత

   7 hours ago


బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

బీరుట్‌లో భారీ పేలుళ్ళు, 78 మంది మృతి

   8 hours ago


భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

భౌగోళిక సమగ్రత పట్ల రాజీపడం... చైనాకు తేల్చిచెప్పిన భారత్

   8 hours ago


భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

భూమి పూజలో తొలి ఆహ్వానం ముస్లింకు... శ్రీరాముడి కోరిక

   10 hours ago


దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

దేశంలో 2 కోట్ల సంఖ్య దాటిన కరోనా పరీక్షలు.. 18 లక్షలు దాటేసిన పాజిటివ్ కేసులు

   a day ago


కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

కరోనా వేళ రిటైరయ్యే ఉద్యోగులకు మోడీ గుడ్ న్యూస్

   04-08-2020


రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

రామాలయ నిర్మాణానికి 50 ఏళ్లుగా నీటి సేకరణ.. ఫలిస్తున్న సోదరుల కల

   04-08-2020


ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   03-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle