newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

గడువుకు ముందే ప్రియాంక బంగ్లా ఖాళీ

31-07-202031-07-2020 18:47:38 IST
Updated On 31-07-2020 18:45:40 ISTUpdated On 31-07-20202020-07-31T13:17:38.399Z31-07-2020 2020-07-31T13:09:48.452Z - 2020-07-31T13:15:40.580Z - 31-07-2020

గడువుకు ముందే ప్రియాంక బంగ్లా  ఖాళీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీకి కేంద్రప్రభుత్వం ఈమధ్యే షాకిచ్చింది. కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రియాంకకు ఉన్న ఎస్పీజీ భద్రతను తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్న ప్రియాంకకు ప్రభుత్వ బంగ్లా కేటాయించడం కుదరదని పేర్కొంటూ కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ నెల 1న నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 1నాటికి ఖాళీ చేయాలని డెడ్‌లైన్‌ విధించింది. దీంతో ఆమె బంగ్లా ఖాళీచేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే ఆమె గడువుకు ముందే దేశ రాజధాని నగరంలోని లోధి ఎస్టేట్‌లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఖాళీ చేశారు. 1997 నుంచి ఆమె నివాసం ఉంటున్న ఈ బంగ్లాను ఆగస్టు 1నాటికి ఖాళీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం గడువు నిర్దేశించింది. ఈ నేపథ్యంలో గురువారం ఆమె బంగ్లాను ఖాళీ చేశారు. తన కొత్త ఇంట్లోకి వెళ్లడానికి ముందు కొన్ని రోజుల పాటు గురుగ్రామ్‌లోని ఓ ఇంట్లో ఉంటారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. 

ఢిల్లీలోని ఆమె కొత్త ఇంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపునకు పాల్పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. బీజేపీ నేతృత్వంలోని యూపీ, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రియాంక గళం విప్పుతున్నారు. దీంతో ఆమెపై ప్రతీకారంగానే బంగ్లా ఖాళీచేయాలని నోటీసులిచ్చారని, ప్రియాంక ఆ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   10 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   13 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   02-08-2020


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle