newssting
BITING NEWS :
*దేశంలో 20 లక్షల 25 వేల 409 కేసులు.. మరణాలు 41,638*విశాఖ: నేటి నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు వ్యాలీలో సంపూర్ణ లాక్డౌన్.వ్యాపార,వర్తక సంఘాలు నిర్ణయం.మూతపడనున్న ప్రైవేట్ హోటళ్లు*కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మంత్రి కేటీఆర్ లేఖ‌.. వాక్సిన్ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవ‌స‌రం.. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలి-కేటీఆర్*అనంతపురం : తాడిపత్రి మండలం బొందలదిన్నె వద్ద జైలు నుంచి బెయిలుపై విడుదలైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు... కాన్వాయ్ కు అనుమతి లేదంటూ అడ్డగించిన పోలీసులు.. వాగ్వాదం*తూర్పుగోదావరి : అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి కరోనా పాజిటీవ్.. హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి*నటుడు సుశాంత్ మరణంపై సిబిఐ కేసు నమోదు.. ప్రియురాలు రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ నమోదు*మెగాస్టార్ చిరంజీవిని క‌లిసిన బిజెపి ఏపీ కొత్త చీఫ్ సోము వీర్రాజు... ఎపి బిజెపి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుకు అభినందనలు తెలిపిన చిరంజీవి*రామలింగారెడ్డి భార్యకే ఉపఎన్నికలో టికెట్ ఇవ్వాలి.. ఆమెకు టికెట్ ఇస్తేనే ఆయనకు నిజమైన నివాళి.. ఉపఎన్నిక ఏకగ్రీవం కావడనికి పీసీసీ చీఫ్‌తో నేను మాట్లాడతా-జ‌గ్గారెడ్డి*నల్లగొండ జిల్లా: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న మర్డర్ సినిమా నిలిపివేయాలంటూ అమృత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈనెల 11కు వాయిదా వేసిన కోర్టు*విశాఖ ఎల్జీ పాలిమర్స్ కేసులో 12 మందికి బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు*తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,092 కేసులు, 13 మరణాలు..తెలంగాణలో 73,050కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కేంద్రమంత్రికి ఝలక్.. క్రెడిట్ సొసైటీ స్కాంపై దర్యాప్తుకి ఆదేశం

23-07-202023-07-2020 14:24:02 IST
Updated On 23-07-2020 15:42:34 ISTUpdated On 23-07-20202020-07-23T08:54:02.200Z23-07-2020 2020-07-23T08:53:57.987Z - 2020-07-23T10:12:34.042Z - 23-07-2020

కేంద్రమంత్రికి ఝలక్.. క్రెడిట్ సొసైటీ స్కాంపై దర్యాప్తుకి ఆదేశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రాజస్థాన్ లో రాజకీయాలు రసకందాయంలో పడుతున్నవేళ సంజీవని క‌్రెడిట్ సొసైటీ కుంభ‌కోణం కేసు తెరమీదకు వచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర‌మంత్రి గ‌జేంద్రసింగ్ షెఖావ‌త్ ప్ర‌మేయంపై రాజ‌స్థాన్ పోలీసులకు కోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో ద‌ర్యాప్తు చేయాల్సిందిగా సిటీ కోర్టు ఆదేశించింది. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రయత్నంలో మంత్రి పాల్గొన్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేల‌ను బ‌య‌ట‌కు లాగేందుకు మంత్రి చేప‌ట్టిన బేర‌సారాల ఆడియో క్లిప్‌ల‌పై స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్ ‌ఇప్ప‌టికే మంత్రికి నోటీసులు జారీ చేసింది. మంగళవారం అదనపు జిల్లా న్యాయమూర్తి పవన్ కుమార్ బిజెపి నాయకుడిపై అందిన‌ ఫిర్యాదును ఎస్ఓజీకి పంపాలని అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టును ఆదేశించారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కుంభకోణంలో షెఖావ‌త్‌తో పాటు ఆయ‌న భార్య పేరు ఉంది. 

ఈ సొసైటీలో వేలాది మంది సుమారు రూ. 900 కోట్లు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారు. ఎస్ఓజీ జైపూర్ యూనిట్ గత సంవత్సరం నుండి ఈ కుంభకోణంపై దర్యాప్తు చేస్తోంది. 23 ఆగస్టు, 2019న కుంభ‌కోణంపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా కేసుకు సంబంధించి చార్జిషీట్‌లో షెఖావ‌త్ పేరును ఎస్‌ఓజి ప్ర‌స్తావించ‌లేదు. మేజిస్ట్రేట్ కోర్టు కూడా ఛార్జిషీట్‌లో అత‌ని పేరును చేరిస్తే ద‌ర‌ఖాస్తును తిర‌స్క‌రించింది. దీంతో దరఖాస్తుదారులు అదనపు జిల్లా న్యాయమూర్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పుడు ఆయన పాత్రపై విచారించాలని కోర్టు ఆదేశించింది,

 

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   an hour ago


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   4 hours ago


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   4 hours ago


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   5 hours ago


మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

మొక్కలకు ప్రాణం పోసే ఎరువు ఇంత విధ్వంసకారిణా.. బీరుట్ పేలుళ్లు భయానకం

   06-08-2020


కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

కోవిడ్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు .. 8మంది ఆహుతి

   06-08-2020


యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

యూపీ నేతల్ని వదలని కరోనా... మరో మంత్రికి కూడా!

   06-08-2020


కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

కరోనా రోగులకు గుడ్ న్యూస్.. సన్ ఫార్మా ట్యాబ్లెట్ @Rs 35

   05-08-2020


మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

మొన్న నేపాల్.. నిన్న పాకిస్తాన్.. భారత్ మ్యాప్‌నే మార్చేశాయి

   05-08-2020


మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

మహారాష్ట్ర మాజీ సీఎం శివాజీరావ్ కన్నుమూత

   05-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle