newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

17-01-202017-01-2020 08:27:35 IST
2020-01-17T02:57:35.400Z17-01-2020 2020-01-17T02:57:31.588Z - - 03-08-2020

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఒకవైపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతియావత్తూ వేడుకలకు సిద్ధమవుతోంది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు విధ్వంసాలకు తెగబడాలని ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

జమ్మూ-కాశ్మీర్లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా విధ్వంసానికి కుట్ర పన్నింది జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ. అయితే, శ్రీనగర్‌లో గల ఉగ్రవాదుల స్థావరాలపై  దాడి చేసి, ఐదుగుర్ని అరెస్ట్ చేశాయి  భద్రతా దళాలు. 

ఈ ఐదుగురిని అజీజ్‌ అహ్మద్‌ షేక్‌, ఉమర్‌ హమీద్‌ షేక్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌ చిక్లా, సహిల్‌ ఫరూక్‌ గోజ్రి, నజీర్‌ అహ్మద్‌ మిర్‌గా గుర్తించారు. ఉగ్రవాదుల శిబిరం నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ఐఈడీతో పాటు 140 గిలెటిన్‌ స్టిక్స్‌, 40 డిటోనేటర్లు, తేలిక పాటి ఆయుధాలు, వాకీటాకీలను స్వాధీనం చేసుకున్నారు. వీరివద్ద అనేక ఆయుధాలున్నాయి. అంతేకాదు,  బాంబులు, బాల్‌ బేరింగ్‌లు అతికించిన ఓ బాడి వెస్ట్‌ లభ్యం కావడంతో  భద్రతదళాలు అప్రమత్తం అయ్యాయి.

ఆత్మాహుతి దాడి చేసేందుకు ఈ ఆయుధాలను సిద్ధం చేసినట్టు భావిస్తున్నారు అధికారులు. అలాగే, నైట్రిక్‌ యాసిడ్‌ బాటిళ్లు లభ్యం కావడంతో... ఉగ్రవాదులు ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను తయారు చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల హజ్రత్‌బల్‌ ప్రాంతంలో భద్రతా దళాలపై గ్రైనేడ్‌ దాడి చేసిన దాడి చేసింది వీరేనని భావిస్తున్నారు పోలీసులు.

2018లో  పుల్వామాలో జైషే మహ్మద్‌ ఆర్మీ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే.  ఆ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో దాడికి కుట్ర పన్నడంతో భద్రతాదళాలు వాటిని పసిగట్టాయి.  రిపబ్లిక్ డేకి ఇంకా కొద్దిరోజులు వుండడంతో కాశ్మీర్ తో పాటు మరిన్ని ప్రాంతాల్లో భద్రతా దళాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. 

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   5 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   21 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle