newssting
BITING NEWS :
*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి *ఏపీ మూడురాజధానులపై రాంమాధవ్ కీలక వ్యాఖ్యలు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం *నేడు సుప్రీంకోర్టులో విచారణ రానున్న ఎస్ఈసి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కేసు... నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్ఈసిగా నియమించాలని మే 29న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ, ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై జరగనున్న విచారణ*హైద‌రాబాద్‌: మ‌ల‌క్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో క‌రోనా రోగి ఆత్మ‌హ‌త్య‌.. చికిత్స పొందుతున్న గదిలో ఉరి వేసుకున్న క‌రోనా రోగి*తెలంగాణలో గ‌త 24 గంట‌ల్లో 1896 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు, 8 మంది మృతి, 82,647కు చేరిన క‌రోనా కేసులు*భార‌త్‌లో గడచిన 24 గంటల్లో 53,601 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 871 మంది మృతి.. 22,68,675కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్ప‌టి వ‌ర‌కు 45,257 మంది మృతి*10 రాష్ట్రాల సీయంలతో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి పై ప్రధాని సమీక్ష

కర్నాటకలో దారుణం.. గ్రహణంవేళ మెడ వరకూ పాతిపెట్టారు!

26-12-201926-12-2019 15:45:51 IST
2019-12-26T10:15:51.184Z26-12-2019 2019-12-26T10:15:49.407Z - - 12-08-2020

కర్నాటకలో దారుణం.. గ్రహణంవేళ మెడ వరకూ పాతిపెట్టారు!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
జన విజ్ఙాన వేదిక సభ్యులు, మీడియా, వార్తాపత్రికలు  ఎన్ని అవగాహన శిబిరాలు నిర్వహించినా జనంలో మార్పులు రావడం లేదు. మూఢనమ్మకాలతో వారు నరబలులకు, ఖననాలకు పాల్పడుతున్నారు. కర్నాటకలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. గురువారం సూర్యగ్రహణం సందర్భంగా కర్నాటకలో ముగ్గురు దివ్యాంగులను మెడవరకూ పూడ్చిపెట్టడం సంచలనం రేపింది. 

కర్నాటకలోని కలబురిగిలోని తాజ్ సుల్తాన్ పూర్‌లో సూర్యగ్రహణం సందర్భంగా ముగ్గురు దివ్యాంగ చిన్నారులను పాక్షిక ఖననం చేశారు. విజయ్‌‌పూర్ జిల్లా అర్జునగి పీకే గ్రామంలో మూఢనమ్మకాల నెపంతో ఓ దివ్యాంగ బాలుడిని పాక్షిక ఖననం చేయగా.. ఓ దివ్యాంగ చిన్నారిని బురదలో మెడ వరకు పూడ్చిపెట్టారు. ఇలా చేస్తే వారి అంగవైకల్యం పోతుందని వారి నమ్మకం. 

ప్రతి గ్రహణ సమయంలో ఇలాంటి ఘటనలు కర్నాటక ప్రాంతంలో జరుగుతాయని స్థానికులు చెప్తున్నారు. ఒక్క విజయ్‌పూర్‌ జిల్లాలోనే కాకుండా.. అటు గుల్బర్గాలో కూడా గ్రహణ సమయంలో దివ్యాంగ చిన్నారులను మట్టి బురదలో మెడ వరకు పాతిపెట్టేస్తుంటారు. వారు ఏడుస్తున్నా తల్లిదండ్రులే వారిని అలా వదిలేస్తారు. మూఢనమ్మకాలు పాటించవద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఎంతగా ప్రచారం చేసినా కొన్ని ప్రాంతాల్లో మాత్రం అవి కొనసాగుతూనే వుండడం గమనించాల్సిన అంశం. 

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

మోడీ వీడియో కాన్ఫరెన్స్.. జగన్ కి చెప్పిన అంశాలేంటి?

   8 hours ago

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

కరోనా రోగులకు శుభవార్త.. రష్యా వ్యాక్సిన్ విడుదల

   9 hours ago

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

ఒకే రోజు దేశంలో 53,601 కరోనా కేసులు.. 1007 మంది మృతి

   11 hours ago

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   20 hours ago

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   10-08-2020

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   10-08-2020

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020

ఇంకా

G. Sathyanarayana Raju

గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle