newssting
BITING NEWS :
*ఇండియాలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు. గడచిన 24 గంటలలో అత్యధికంగా 27,114 కరోనా పాజిటివ్ కేసులు, 519 కరోనా మరణాలు నమోదు. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,20,916. కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 22,123 *కేసీయార్ ఆరోగ్యంపై పిటిషన్.. ఫిర్యాదుదారుపై హైకోర్టు ఆగ్రహం *తెలంగాణలో కరోనా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం. 13 మంది ప్రత్యేక అధికారులను నియమించిన ప్రభుత్వం. కరోనా కేసులు, బెడ్స్, ల్యాబ్స్ పై సమన్వయం చేయనున్న అధికారులు *ఢిల్లీ: కేంద్రం ఆదేశాలతో ఇంటిని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. లోధీ రోడ్ లో నివాసముంటున్న భవనాన్ని ఖాళీ చేస్తున్న ప్రియాంక గాంధీ. వ్యక్తిగత సామాన్లను తల్లి సోనియా గాంధీ ఇంటికి తరలింపు *ఇవాళ తెలంగాణలో 1278 పాజిటివ్ కేసులు నమోదు...8 మంది మృతి..ఇప్పటి వరకు 339 మంది మృతి..హైదరాబాద్ లో 762 పాజిటివ్ కేసులు *బెజవాడలో మరోమారు డ్రగ్స్ కలకలం. డ్రగ్స్, గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్*ఏపీ ఈఎస్ఐ స్కామ్ లో దూకుడు పెంచిన ఏసీబీ.మాజీ మంత్రి పితాని పీఎస్ మురళి అరెస్ట్.మురళీని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన ఏసీబీ.పితాని కొడుకు సురేష్ కోసం గాలిస్తున్న ఏసీబీ*కేరళ గోల్డ్ స్మగ్లింగ్ పై కేసు నమోదు చేసిన NIA..నలుగురిపై NIA కేసు నమోదు

కరోనా అన్ లాక్ 2.O సడలింపులు, నిబంధనలివే..

30-06-202030-06-2020 07:04:07 IST
2020-06-30T01:34:07.381Z30-06-2020 2020-06-30T01:33:57.662Z - - 11-07-2020

కరోనా అన్ లాక్ 2.O సడలింపులు, నిబంధనలివే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించింది. అనంతరం విధించిన అన్ లాక్  అమలుచేసింది. కరోనా నుంచి బయట పడేందుకు కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 1.0 ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. ఈ ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రిత్వశాఖ అన్‌లాక్ 2 విధివిధానాలను ప్రకటించింది. 

కంటైన్మెంట్ జోన్ లలో జూలై 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.  ఇదివరకటిలాగే సినిమా హాల్స్, జిమ్స్, స్కూల్స్, కాలేజ్ లు జూలై 31 వరకూ మూసివేసి ఉంటాయని ప్రకటించింది. నిబంధనలు ఖచ్చితంగా అమలుచేయాలని కేంద్రం ఆదేశాలు జారీచేసింది. 

అన్ లాక్ 2.O ముఖ్యాంశాలు

* కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం

* హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం

* మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌పై కొనసాగుతున్న నిషేధం

* సామాజిక, రాజకీయ, మత పరమైన కార్యకలాపాలకు నిషేధం కొనసాగింపు

* ఇదివరకటిలాగే రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. 

* నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు

*కంటైన్మెంట్ జోన్ లలో జూలై 31 వరకూ లాక్ డౌన్ కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.

* బయట తిరిగే వారు ముఖమంతా మాస్కు కప్పుకుని ఉండాల్సిందేనన్న కేంద్రం

* ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించి ఉండాల్సిందేనన్న కేంద్రం

* ప్రతి ప్రదేశంలో 6 అడుగుల దూరాన్ని పాటించాలన్న కేంద్రం

* దుకాణాలన్నీ కేంద్రం మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేయాలన్న కేంద్రం

* ఎక్కువ సంఖ్యలో గుమిగూడటంపై నిషేధం కొనసాగింపు

* వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి అనుమతి లేదు

* అంత్యక్రియల్లో 20 మందికి మాత్రమే అనుమతి.

* బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నిషేధం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు

* బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం

* అవకాశం మేరకు ఇంటి నుంచి పని చేసేందుకే ప్రయత్నించాలి

సౌరవిద్యుత్ ఉత్పత్తిలో టాప్ 5లో భారత్.. ప్రధాని

సౌరవిద్యుత్ ఉత్పత్తిలో టాప్ 5లో భారత్.. ప్రధాని

   33 minutes ago


ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

ప్రపంచంలో ఏడవ అత్యంత ధనవంతుడుగా ముఖేష్ అంబానీ.. బఫెట్‌కు షాక్

   7 hours ago


తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

తెరపైకి మళ్ళీ లాక్ డౌన్.. యూపీ, మహారాష్ట్రల్లో ....

   8 hours ago


నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

నేపాల్‌లో భారత న్యూస్‌ చానళ్లకు రాంరాం. చైనా రాయబారి అతి చర్యలు

   9 hours ago


భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

భారత్‌లో తాజా కరోనా కేసులు 8,14,898.. నాలుగు రోజుల్లోనే లక్ష నమోదు

   9 hours ago


నేపాల్‌లో  విషాదం..కొండచరియలు విరిగిపడి 44 మంది గల్లంతు

నేపాల్‌లో విషాదం..కొండచరియలు విరిగిపడి 44 మంది గల్లంతు

   a day ago


 కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

కరోనా వైరస్‌తో ముంచుకొస్తున్న మరో ముప్పు

   10-07-2020


పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

పూర్తిగా ఆన్‌లైన్‌కి మారితే అమెరికానుంచి వెళ్లిపోవాల్సిందే.. భారత్‌కు షాక్

   10-07-2020


విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

విజ‌య‌న్ మెడ‌కు స్మ‌గ్లింగ్ ఉచ్చు... కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కథేంటి..?

   10-07-2020


భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనా! ఒక్క రోజులో 25 వేల కేసులు

   10-07-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle