newssting
BITING NEWS :
*దేశంలో కరోనా పాజిటివ్ కేసులు.. 22 లక్షల 26 వేల 229, మరణాలు 44,597 * విజయవాడ స్వర్ణప్యాలెస్ ప్రమాదం కేసులో ముగ్గురి అరెస్ట్ * ఏపీలో 24 గంటల వ్యవధిలో 7,665 కరోనా కేసులు .. రాష్ట్రంలో 2,35,525కి చేరిన మొత్తం కరోనా కేసులు. 80 కరోనా మరణాలు .. 2,116కు చేరిన కరోనా మృతులు *రాజమండ్రి జిల్లా కొవిడ్ హాస్పిటల్ లో కరోనా పరీక్షలు చేసే 9 మంది ల్యాబ్ టెక్నీషియన్స్ కు, మెడికల్ ఆఫీసర్ కు పాజిటివ్ *రాష్ట్రపతికి లేఖ వ్రాసిన సీతానగరం మండలం మునికూడలికి చెందిన శిరోముండనం బాధితుడు ప్రసాద్..మావోయిస్టుల్లో కలిసిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరిన బాధితుడు..శిరోముండనం కేసులో నిందితులు అందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ *ఢిల్లీ: మాజీ రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి క‌రోనా పాజిటివ్.. త్వరగా కోలుకోవాలని ట్వీట్లు *హైదరాబాద్‌: ఈఎస్ఐలోని బంగారు మైసమ్మ ఆలయంలో చోరీకీ విఫలయత్నం*సుశాంత్ కేసులో ఈడి ముందు హాజరైన నటి రియా.. ఈడీ నోటీసుల‌తో రెండోసారి హాజ‌రు*తెలంగాణలో 80 వేలు దాటిన పాజిటివ్ కేసులు.. గ‌త 24 గంట‌ల్లో 1256 పాజిటివ్ కేసులు న‌మోదు*ఢిల్లీ క‌రోనా హెల్త్ బులిటెన్ః కొత్త‌గా 707 కేసులు, 20 మ‌ర‌ణాలు

కరోనాతో కోలుకుంటున్న లక్షలాదిమంది

17-04-202017-04-2020 09:14:04 IST
Updated On 17-04-2020 09:39:13 ISTUpdated On 17-04-20202020-04-17T03:44:04.636Z17-04-2020 2020-04-17T03:43:27.223Z - 2020-04-17T04:09:13.878Z - 17-04-2020

కరోనాతో కోలుకుంటున్న లక్షలాదిమంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ బారి నుంచి రోగులు బాగానే కోలుకుంటున్నారు. ఇప్పటివరకూ 5లక్షల 47వేల మంది వరకూ బాధితులు కోలుకున్నారు. 1,45 లక్షల మంది కరోనాతో మృతి చెందారు..ప్రపంచదేశాలన్నింటికి ఇది ఊరటనిచ్చే వార్త అనే చెప్పాలి. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2,044,221 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఇందులో 131,340 మంది మృతి చెందగా.. 505,282 మంది వైరస్ బారి నుంచి కోలుకుని ఇళ్లకు చేరారు. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా  కరోనా వైరస్ కల్లోలంతో ఊపిరి పీల్చుకోలేక పోతోంది. 622,380 కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 27,548కి చేరింది. అటు ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక చైనాలో మళ్లీ కొత్త కేసులు రావడం ఇబ్బందికర పరిణామం. కాగా, ఇండియాలో ఇప్పటివరకు 12,759  కేసులు నమోదు కాగా.. 420 మృతి చెందారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా బ్రిటన్‌లో మరో 3 వారాలు లాక్‌డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇటు  న్యూయార్క్‌లో మే 15 వరకు లాక్‌డౌన్ పొడిగించారు. వరుస మరణాలు అక్కడ ఆందోళనకరంగా మారాయి. ఇటు సెంచరీ వయసు దాటిన వారు కూడా కోలుకుంటున్నారు.  ఇటలీ, టర్కీలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోగా తాజాగా ఇంగ్లండ్‌లో 106 ఏళ్ల బామ్మ కోవిడ్‌-19పై విజయం సాధించారు. తద్వారా బ్రిటన్‌లో కరోనా నుంచి కోలుకున్న అత్యధిక వయస్సు గల మహిళగా నిలిచారు. సెంట్రల్‌ ఇంగ్లండ్‌కు చెందిన106 ఏళ్ల వయసున్న కోనీ టీచెన్‌ అనే మహిళ కొన్ని రోజుల క్రితం కరోనాకు గురయ్యారు. ఈ క్రమంలో బర్మింగ్‌హాం సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆమె.. మూడు వారాల పాటు మహమ్మారితో పోరాడి కోలుకున్నారు. దీంతో కరతాళ ధ్వనుల మధ్య డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఆమెను ఇంటికి సాగనంపారు. ఈ ఘటన కరోనా రోగులకు ఆశాదీపంలా మారింది. వారిలో ధైర్యాన్ని నింపింది.

అమెరికా – 6,75, 243 కేసులు, 34,562 మరణాలు

స్పెయిన్ – 1,85,309 కేసులు, 19,516 మరణాలు

ఇటలీ – 168,941 కేసులు, 22,170 మరణాలు

ఫ్రాన్స్ – 1,08,847 కేసులు, 17,920 మరణాలు

జర్మనీ – 137,698 కేసులు, 4,052 మరణాలు

బ్రిటన్ – 98,476 కేసులు, 12,868 మరణాలు

చైనా – 82,295 కేసులు, 3,342 మరణాలు

ఇంగ్లాండ్-1,03,093 13,729 మరణాలు

చైనా 82,367, 3342 మరణాలు

ఇరాన్ -77,995 కేసులు, 4,869 మరణాలు

టర్కీ – 74,193 కేసులు, 1643 మరణాలు

బెల్జియం – 34,809 కేసులు, 4857 మరణాలు

బ్రెజిల్-30,683 కేసులు, 1,947 మరణాలు

నెదర్లాండ్స్ – 29,214 కేసులు, 3,315 మరణాలు

కెనడా – 30,106 కేసులు, 1196మరణాలు

స్విట్జర్లాండ్ – 26,588 కేసులు, 1,281 మరణాలు

ఐర్లాండ్*13,271 కేసులు, 77 మరణాలు 

 

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

మళ్లీ చెపుతున్నా... నేపాల్‌లోనే రామ జన్మభూమి.. ఓలీ వితండవాదం

   2 hours ago


వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

వెదురు రంగులో ప్లాస్టిక్ పైపులు.. రూ.1000కోట్ల డ్రగ్స్ సీజ్

   18 hours ago


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌‌కి కరోనా పాజిటివ్

   19 hours ago


లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

లక్ష కోట్ల వ్యవసాయ నిధి ప్రారంభం... 8.5 కోట్లమంది రైతులకు

   10-08-2020


పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

పైలట్ దీపక్ సాథే త్యాగం అజరామరం.. కోపైలట్ అఖిలేష్ కూడా!

   09-08-2020


వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

వైద్యులను మింగేస్తున్న మహమ్మారి.. 196మంది బలి

   09-08-2020


అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

అది విమాన ప్రమాదం కాదు.. హత్య.. గగన భద్రతా నిపుణుడి వ్యాఖ్య

   09-08-2020


స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

స్వచ్చభారత్ లేకుంటే కరోనాతో దేశం ధ్వంసమయ్యేది...ప్రధాని మోదీ వ్యాఖ్య

   09-08-2020


భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

భారత్ ని వేడుకొంటున్న చైనా.. వెనక్కు పోయాం.. నమ్మండి ప్లీజ్

   09-08-2020


10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   08-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle