newssting
BITING NEWS :
*కేర‌ళ‌: ఎయిరిండియా విమాన ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు పైల‌ట్, కో-పైల‌ట్ స‌హా 15 మంది మృతి, 123 మందికి గాయాలు, మ‌రికొంద‌రికి సీరియ‌స్* భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు మరణాలు. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 61,537 కేసులు.. 933 మరణాలు. ఇండియాలో ఇప్పటి వరకు 42,518 కరోనా మరణాలు. ఇండియాలో 20,88,611 కరోనా కేసులు. 6,19,088 యాక్టివ్ కేసులు ఉండగా, 14,27,005 మంది కోలుకొని డిశ్చార్జ్ *తెలంగాణలో కొత్తగా 2257 కరోనా కేసులు, 14 మరణాలు. తెలంగాణలో మొత్తం 77,513కి చేరిన కరోనా కేసులు *మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కరోనాతో మృతి. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ కన్నుమూత* కేరళ ఇడుక్కి కొండచరియల ప్రమాదంలో 22కి చేరిన మృతుల సంఖ్య..ఈ ఉదయం శిధిలాల కింద మూడు మృతదేహాలు లభ్యం *ప్లాస్మా దానం అంటే అపోహలొద్దు... ప్లాస్మా పేరుతో అవయవాలు తీసుకుంటారన్న అపోహలొద్దు.. రక్తంలోని కేవలం ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు-చిరంజీవి*అందరూ ప్లాస్మా దానంచేస్తే క‌రోనాని త‌రిమేయొచ్చు.. నా అభిమానులు అందరూ కూడా ప్లాస్మా దానం చేయండి-చిరంజీవి*దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో గెజిట్ విడుదల చేసిన అసెంబ్లీ కార్యదర్శి... దుబ్బాక నియోజకవర్గ సీటు ఖాళీ ఏర్పడినట్టు గెజిట్ విడుదల*అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే వైసీపీలో చేరేందుకు సిద్ధం.. అవసరమైతే రాజకీయాల నుంచి కూడా తప్పుకోవడానికి రెడీ-జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి*నెల్లూరు: రేపటి నుంచి పది రోజుల‌పాటు కావలి లాక్ డౌన్.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ నిర్ణయం*నల్గొండ: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ఉగ్రదాడులతో ఉలిక్కిపడ్డ ఆప్ఘనిస్థాన్.. 10 మంది మృతి

20-05-202020-05-2020 19:25:34 IST
Updated On 20-05-2020 19:25:25 ISTUpdated On 20-05-20202020-05-20T13:55:34.572Z20-05-2020 2020-05-20T13:54:06.628Z - 2020-05-20T13:55:25.634Z - 20-05-2020

ఉగ్రదాడులతో ఉలిక్కిపడ్డ ఆప్ఘనిస్థాన్.. 10 మంది మృతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుందే ఉగ్రమూకలు మాత్రం తమ ప్రతాపం చూపుతూనే వున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న కాల్పుల కారణంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి గాయాలయ్యాయని తెలుస్తోంది. మంగళవారం రాత్రి ఖోస్ట్ ప్రావిన్స్‌లోని కోర్చకో గ్రామంలో రంజాన్ ప్రార్థనల సందర్భంగా ఓ మసీదు బయట ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. ఓ బాలిక తీవ్రంగా గాయపడింది.

అంతకు  రెండు గంటల ముందు కాబూల్‌కి ఉత్తరాన 55 కిలోమీటర్ల దూరంలోని ఖలాజై అనే గ్రామంలో ఉగ్రవాదులు ఏడుగురిని కాల్చేశారు. ఈ కాల్పుల్లో మరో 13 మందికి గాయాలయ్యాయి. ప్రావిన్స్ రాజధాని చరికార్ శివారులో రాత్రి 7 గంటలకు ఈ కాల్పులు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారికి చరికార్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా ఆఫ్ఘన్లు ఉపవాస ప్రార్థనలు పాటిస్తున్న సమయంలోనే ముష్కరులు దాడులకు పాల్పడడంపై నిరసన వ్యక్తం అవుతోంది.

ఒకవైపు తాలిబ‌న్‌తో శాంతి చ‌ర్చ‌లు జ‌రుగుతుండగానే.. ఈ దాడికి పాల్పడ్డారు. రెండురోజుల క్రితం మే 18న ఘంజి సిటీలో జ‌రిగిన కారు బాంబు దాడిలో అయిదుగురు మృతి చెందారు. 32 మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ఆఫ్ఘ‌నిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ నేష‌న‌ల్ డైర‌క్ట‌రేట్ సెక్యూరిటీ యూనిట్‌ను టార్గెట్ చేస్తూ దాడికి పాల్ప‌డ్డట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈబాంబు దాడిలో గాయపడ్డ క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రలకు తరలించి చికిత్స అందించారు. ఈ ఘాతుకానికి కూడా తాలిబన్లే కారణమని భావిస్తున్నారు.  ఆప్ఘన్లో కరోనా కేసులు 8200 దాటాయి. మరణించిన వారి సంఖ్య 187 మంది. 

 

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

10 కోట్ల డోసులు రెడీ.. సీరమ్ వ్యాక్సిన్ ఓన్లీ రూ. 225

   13 hours ago


ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

ఆ ఐదు రాష్ట్రాల నుంచే 38 శాతం కరోనా కేసులు!

   16 hours ago


కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

కోజికోడ్ ఘోర విమాన ప్రమాదంలో 17 మంది మృతి.. 50 మందికి తీవ్రగాయాలు

   19 hours ago


కేరళలో వర్షబీభత్సం...  కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

కేరళలో వర్షబీభత్సం... కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి 16మంది మృతి

   07-08-2020


ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

ప్రధాని అయోధ్య భూమిపూజ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం.. కోట్లమందిచే వీక్షణం

   07-08-2020


గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

గ్లెన్ మార్క్... ఫావిపిరవిర్‌ 400 ఎంజీ ట్యాబ్లెట్‌ విడుదల

   07-08-2020


చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

చిన్న పిల్లలకు కోవిడ్ సోకదు.. ట్రంప్ పోస్టుపై దుమారం..

   07-08-2020


దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

దేశంలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు.. ఒక రోజు ఎన్ని వేల కేసులంటే?

   07-08-2020


కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

కశ్మీర్ విషయంలో హద్దు మీరొద్దు.. చైనాకు భారత్ హెచ్చరిక

   07-08-2020


ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

ముకేశ్ అంబానీకి అంతర్జాతీయంగా నంబర్‌ 2 బ్రాండ్‌ హోదా.. త్వరలో 1వ స్థానం..

   07-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle