newssting
BITING NEWS :
*తెలంగాణ: నేడు సిరిసిల్ల, వేములవాడలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న కేటీఆర్*అమరావతి: 32వ రోజుకు చేరిన రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలు*20న కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్నమార్చిన ఏపీ సర్కార్ *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం *అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు* హైదరాబాద్‌: నేడు ఎన్టీ రామారావు 24వ వర్ధంతి... ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్* టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. భారత్ ఘన విజయం

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్

14-01-202014-01-2020 09:12:42 IST
Updated On 14-01-2020 11:51:23 ISTUpdated On 14-01-20202020-01-14T03:42:42.734Z14-01-2020 2020-01-14T03:42:38.907Z - 2020-01-14T06:21:23.792Z - 14-01-2020

ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి తన కోపాన్ని ఇరాన్ పై చూపించారు. ఇరాన్‌ ప్రభుత్వానికి  ట్రంప్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌ విమానాన్ని పొరపాటున తామే కూల్చామని ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో ఇరాన్‌లో ప్రజలు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నారని ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను చంపొద్దని ట్రంప్‌ ఇరాన్‌ని హెచ్చరించారు. అమెరికా విధించిన ఆంక్షలు, సొంత దేశంలో ఆందోళనలతో ఇరాన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోందన్నారు.

ఈ నేపథ్యంలో ఇరాన్‌కు చర్చలకు రావాల్సిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. చర్చలు జరపడానికి తాను సిద్ధంగానే ఉన్నానని సంకేతాలిచ్చారు. అయితే అణ్వస్త్ర నిషేధం, ఆందోళనకారులను చంపబోమని హామీ ఇవ్వడం వల్లే ఈ ప్రక్రియ కొనసాగుతుందంటున్నారు ట్రంప్. మరోవైపు, ట్రంప్ వైఖరి మారడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

ఇరాన్ పై యుద్ధం ప్రకటించడానికి అవసరమయిన అధికారాలకు అక్కడి పార్లమెంటు కత్తెర వేసింది. అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో ప్రవేశ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు సభ్యులు. ఈ తీర్మానానికి అనుకూంగా 194 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 224 ఓట్లు పోల్ అయ్యాయి. దీనితో ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పడింది. దీంతో ట్రంప్ ఇరాన్ తో చర్చలకు ద్వారాలు తెరిచారని అంటున్నారు. 

ఇరాన్ సైన్యాధక్ష్యుడు ఖాసిం సోలేమనిని హతమార్చడానికి ట్రంప్ ఆదేశాలే కారణమయిన సంగతి తెలిసిందే. ఈ సంగతి స్వయంగా పెంటగాన్ ప్రకటించింది. దీంతో హూస్ ఆఫ్ రిప్రజేంటేటివ్స్ ట్రంప్ దూకుడుకు కళ్ళెం వేసింది. యుద్ధవాతావరణం తాత్కాలికంగా తొలగిపోయినట్టయింది. 

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

నిర్భయ నిందితులకు రాష్ట్రపతి షాక్.. క్షమాభిక్ష పిటిషన్ డిస్మిస్

   17-01-2020


ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

ఇస్రో కీర్తిపతాక.. జీశాట్-30 ప్రయోగం విజయవంతం

   17-01-2020


కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

కాశ్మీర్లో ఉగ్రకుట్ర భగ్నం... ఐదుగురి అరెస్ట్

   17-01-2020


గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

గాంధీకి బదులు లక్ష్మీదేవి.. స్వామి సలహాను మోడీ పాటిస్తారా?

   16-01-2020


డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

డాక్టర్లకు యువతుల ఎర.. మోడీ ఆగ్రహం!

   15-01-2020


బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

బ్రేకింగ్: నిర్భయ కేసులో కీలక మలుపు.. నలుగురి ఉరికి లైన్ క్లియర్

   14-01-2020


సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

సీఏఏ‌పై సత్య నాదెళ్ళ.. చట్టం బాధాకరం అంటూ కామెంట్స్

   14-01-2020


భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

భారత వృద్ధిరేటు 5 శాతమేనా.. నివ్వెరపరుస్తున్న నిప్పులాంటి నిజాలు

   13-01-2020


యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

యువత ఉసురు తీస్తున్న నిరుద్యోగం, ఆర్థికమాంద్యమే కారణమా?

   13-01-2020


ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

ఢిల్లీలో ఉగ్రకలకలం.. ముగ్గురు అరెస్ట్

   09-01-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle