newssting
BITING NEWS :
*దేశంలో కరోనా కేసుల కలకలం.. 18లక్షల 4 వేల 258 మరణాలు 38,158*ఏపీలో గత 24 గంట‌ల్లో కొత్తగా 8,555 పాజిటివ్ కేసులు న‌మోదు, 69 మంది మృతి, 1,55,869కి చేరిన పాజిటివ్ కేసులు.. ఇప్ప‌టి వ‌ర‌కు 1,474 మంది మృతి *విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో మృతులకు 50 లక్షల పరిహారం... 35 లక్షలు షిప్ యార్డ్ యాజమాన్యం, 15 లక్షలు ఏపీ ప్రభుత్వం *నల్గొండ అనుముల (మం) హాజరి గూడెం గ్రామంలో ఓకే కుటుంబంనికి చెందిన ఇద్దరు అన్నదమ్ములను హత్య చేసిన గుర్తు తెలియని దుండగులు..పాత పాత కక్షలే కారణం అంటున్న స్థానికులు*అనంతపురం జిల్లాలో ఇవాళ రికార్డు స్థాయిలో డిశ్చార్జిలు.. ఇవాళ ఒక్క రోజే జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకుని 1454 మంది డిశ్చార్జి*కేరళ గోల్డ్ స్కామ్‌లో మరో ఆరుగురు అరెస్ట్..10కి చేరిన కేరళ గోల్డ్ స్కామ్ అరెస్టులు*హోం మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్..స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించిన మంత్రి..హాస్పిటల్ లో చేరినట్టు పేర్కొన్న అమిత్ షా*ప.గో : పాలకొల్లులో 6,30,000 విలువ చేసే నిషేధిత గుట్కా, ఖైనీ, సిగెరెట్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నలుగురు వ్యక్తులు అరెస్ట్ ఒక కార్ సీజ్*గచ్చిబౌలి టిమ్స్ ను పరిశీలించిన మంత్రి ఈటల రాజేందర్. టిమ్స్ లో మొక్కలు నాటిన మంత్రి ఈటల. ఫార్మసీ, డైనింగ్ రూమ్, క్యాంటిన్లను పరిశీలించిన మంత్రి ఈటల

అగ్రరాజ్యం గజగజ... కరోనా మరణాలతో కన్నీళ్ళు

27-03-202027-03-2020 12:21:49 IST
Updated On 27-03-2020 16:21:56 ISTUpdated On 27-03-20202020-03-27T06:51:49.687Z27-03-2020 2020-03-27T06:51:21.752Z - 2020-03-27T10:51:56.002Z - 27-03-2020

అగ్రరాజ్యం గజగజ... కరోనా మరణాలతో కన్నీళ్ళు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైర‌స్ అగ్ర‌రాజ్యాన్ని వ‌ణికిస్తున్న‌ది. క‌రోనా పాజిటివ్ కేసుల్లో చైనాను అమెరికా దాటేసింది. అమెరికాలో 83,500 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. చైనాలో 81,782 మందికి, ఇట‌లీలో 80 వేల 589 మందికి క‌రోనా వైర‌స్ సంక్ర‌మించింది.  జాన్స్ హాప్‌కిన్స్ యూనివ‌ర్సిటీ ఈ లెక్క‌లు వెల్ల‌డించింది. కానీ అమెరికాలో వైర‌స్ వ‌ల్ల మ‌రణించిన వారి సంఖ్య త‌క్కువే ఉన్న‌ది. చైనాలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ వ‌ల్ల 3291 మంది, ఇట‌లీలో 8215 మంది మ‌ర‌ణించారు. వైర‌స్ నియంత్ర‌ణ విష‌యంలో ట్రంప్ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.  

త్వ‌ర‌గానే దేశం మ‌ళ్లీ గాడిలో ప‌డుతుంద‌ని ట్రంప్ అన్న మాటల్లో వాస్త‌వం లేద‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్ని రాష్ట్రాల్లో క‌రోనా పరీక్ష‌లు జ‌రుగుతున్న‌ట్లు ఉపాధ్య‌క్షుడు మైక్ పెన్స్ తెలిపారు.  దేశ‌వ్యాప్తంగా 552000 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు చెప్పారు. ఏప్రిల్ 12వ తేదీన‌, ఈస్ట‌ర్ సంద‌ర్భంగా అన్ని ఆంక్ష‌ల‌ను ఎత్తివేయాల‌నుకున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. అయితే వైర‌స్ విస్తృతంగా ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో ఆ ప్లాన్  బెదిసికొట్టేలా ఉన్న‌ది. నిరుద్యోగుల‌మంటూ చాలా మంది అమెరిక‌న్లు రికార్డులు ఫైల్ చేస్తున్నారు. త్వ‌ర‌లోనే అన్ని రాష్ట్రాల‌కు సామాజిక దూరంపై సూచ‌న‌లు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. దేశంలోని పౌరులందరికీ పరిహారం ప్రకటించారు ట్రంప్. పిల్లలకు 38 వేల రూపాయలు, పెద్దవారికి ి పౌరుడి ఖాతాలో 91 వేలు జమచేస్తామని ప్రకటించారు. 

కరోనా రోగుల సేవలో రోబోలు

First Person with Wuhan Coronavirus in U.S. Being Treated by a Robot

ఇటు కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు వైద్యులు కొత్తగా రోబోలను రంగంలోకి దించారు. జైపూర్ నగరంలో సవాయ్ మాన్‌సింగ్ ఆసుప్రతిలో ని కరోనా వైరస్ పాజిటివ్ రోగులకు ఉద్దేశించిన ఐసోలేషన్ వార్డులో ఈ రోబోలు వైద్యసేవలు అందిస్తున్నాయి. ఈ విషయాన్నిఆసుపత్రి డాక్టర్ డీఎస్ మీనా చెప్పారు. జోద్‌పూర్ నగరానికి చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన ఈ నర్సింగ్ రోబోలను ఎలాంటి చార్జీలు తీసుకోకుండా పనిచేసేందుకు ఆసుపత్రిలో ప్రవేశపెట్టారని డాక్టర్ మీనా తెలిపారు. ఈ రోబోలు కరోనా రోగులకు చికిత్స అందించడంలో విజయవంతం అయ్యాయని డాక్టర్ మీనా వివరించారు. బ్యాటరీతో పనిచేసే ఈ రోబోల జీవిత కాలం 4 నుంచి 5ఏళ్లు ఉంటుందన్నారు. దీనివల్ల కొంత మేరకు నర్సింగ్ సిబ్బందికి కరోనా భయం ఉండదంటున్నారు.

 

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

ఎవరినీ వదలని కరోనా.. వీఐపీల గుండెల్లో గుబులు

   4 hours ago


చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

చైనా అండతో భారత్ కి షాక్ ఇచ్చిన నేపాల్..

   8 hours ago


అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

అమిత్ షాని వదలని మహమ్మారి.. కరోనా పాజిటివ్ అని ట్వీట్

   20 hours ago


నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

నిజజీవితంలో పనిచేయని విద్య ఎందుకు.. ప్రధాని మోదీ ప్రశ్న

   02-08-2020


అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

అడ్డూ ఆదుపూ లేకుండా కరోనా వ్యాప్తి.. 17 లక్షల కేసులను దాటేసిన భారత్

   02-08-2020


అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

అబ్బే అలా అనలేదు.. మాట మార్చిన ట్రంప్

   02-08-2020


కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

కరోనా కట్టడికి మరిన్ని టీకాలు అవసరమా?

   01-08-2020


అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి..  తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

అమెరికా అధినేత బిడెన్‌లా ఉండాలి.. తొలిసారిగా 14 భారతీయ భాషల్లో ప్రచారం

   01-08-2020


కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

కేవలం 21 రోజుల్లోనే రెట్టింపు కేసులు.. దేశంలో మొత్తం కేసులు 16 లక్షలు దాటాయ్..

   01-08-2020


ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

ఆగస్టు 10 లోపే కరోనా వ్యాక్సిన్ విడుదల.. ప్రపంచానికి రష్యా శుభవార్త

   01-08-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle