newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

IPL ని ప్రసారం చేయనున్న YUPPTV......!

18-09-202018-09-2020 16:34:19 IST
Updated On 18-09-2020 16:38:30 ISTUpdated On 18-09-20202020-09-18T11:04:19.008Z18-09-2020 2020-09-18T11:03:22.184Z - 2020-09-18T11:08:30.565Z - 18-09-2020

IPL ని ప్రసారం చేయనున్న YUPPTV......!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్-2020 మహా సంగ్రామం ఇంకొన్ని గంటల్లో మొదలుకాబోతోంది. ఇప్పటికే టెలీకాస్ట్ చేసే ఛానల్స్ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తూ వస్తున్నాయి. ఐపీఎల్ సమయంలో కాసుల వర్షం పక్కా అని ఛానల్స్ యాజమాన్యాలు ఎంతో ధైర్యంగా ఉన్నాయి. ఇక ఓటీటీలో కూడా ఐపీఎల్ ప్రసారం కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. చివరికి ఆ హక్కులు యప్ టీవీ సొంతమయ్యాయి.
 

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ యప్‌ టీవీ ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. మొత్తం 60 మ్యాచ్‌లకు డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 హక్కులను సొంతం చేసుకుంది.

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle