newssting
BITING NEWS :
*కాకినాడలో ముగిసిన జనసేన రైతు సౌభాగ్యదీక్ష*మహిళలకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం *ఆఖరి టీ 20లో ఉతికి ఆరేసిన టీమిండియా...సిరీస్ కైవసం *తెలంగాణ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు..దమ్ముగూడంలో గోదావరిపై బ్యారేజ్ నిర్మించాలని నిర్ణయం*Ap రాజధాని భూ సమీకరణ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ కేబినెట్..అసైన్డ్ భూములని నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగుకు ఇచ్చిన వ్యక్తుల రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తూ నిర్ణయం *125 మంది సభ్యుల మద్దతుతో పౌరసత్వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన పెద్దల సభ*వర్మ సినిమాకు గ్రీన్ సిగ్నల్..అమ్మరాజ్యంలో కడప బిడ్డలు మూవీ ఇవాళ విడుదల *పీఎస్ఎల్వీ సి48 రీశాట్, 2 బీఆర్-1 ప్రయోగం విజయవంతం *గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు అసెంబ్లీలో తెలిపిన ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం

సురేష్ రైనాకు శస్త్ర చికిత్స...

10-08-201910-08-2019 16:19:10 IST
2019-08-10T10:49:10.914Z10-08-2019 2019-08-10T10:49:06.406Z - - 13-12-2019

సురేష్ రైనాకు శస్త్ర చికిత్స...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

టీమిండియా క్రికెటర్ సురేష్ రైనాకు శస్త్ర చికిత్స జరిగింది. గత కొద్దీ కాలంగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. డాక్టర్ల సలహా మేరకు ఆయన శస్త్ర చికిత్స చేసుకునేందుకు నెదర్లాండ్స్ వెళ్లారు. రైనాకు అమ్‌స్టర్‌డ్యామ్‌లో ఆపరేషన్ జరిగింది. శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి అయిందని రైనా సన్నిహితులు తెలిపారు.  రైనా పూర్తిగా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పడుతుందని తెలిపారు. రైనా ఆపరేషన్ పై బీసీసీఐ స్పందించింది. త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ ట్వీట్ చేసింది. ఇదే సమయంలో సౌత్ ఆఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్ రైనా త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ " నీ శరీరం చెప్పినట్లు వినూ" మై ఫ్రెండ్ అంటూ ట్వీట్ చేశారు. 

రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన టీమిండియా..

రికార్డుల మీద రికార్డులు నెలకొల్పిన టీమిండియా..

   20 hours ago


టీమిండియా జోరుకు విండీస్ దాసోహం.. సిరీస్ సొంతం

టీమిండియా జోరుకు విండీస్ దాసోహం.. సిరీస్ సొంతం

   21 hours ago


ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..

ఇలాంటి ఆటతో గేమ్ గెలిచినట్లే.. చెత్త ఫీల్డింగుపై కోహ్లీ..

   10-12-2019


రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

రెండు ప్రపంచ రికార్డులను నెలకొల్పిన కోహ్లీ

   09-12-2019


రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..

రెండో టీ20: లెక్క సరిచేసిన వెస్టిండీస్..

   09-12-2019


విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

విరాట్ కోహ్లీ హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేసేనా...?

   08-12-2019


అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

అనంత పద్మనాభ స్వామి సన్నిధిలో సిరీస్ గెలిచేనా...?

   08-12-2019


కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్

కోహ్లీని కవ్వించకండ్రా అన్నాను.. విన్నారా.. అమితాబ్ సెటైర్

   08-12-2019


కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

కోహ్లిని విసిగిస్తే... ఫలితం ఇలాగే ఉంటాది

   07-12-2019


దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై గుత్తా జ్వాల షాకింగ్ కామెంట్స్

   07-12-2019


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle