facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

సిరీస్ టెన్షన్... ఇంట్లో కోహ్లీ ఎంజాయ్!

12-03-201912-03-2019 15:02:02 IST
Updated On 12-03-2019 15:05:56 ISTUpdated On 12-03-20192019-03-12T09:32:02.328Z12-03-2019 2019-03-12T09:13:57.712Z - 2019-03-12T09:35:56.616Z - 12-03-2019

సిరీస్ టెన్షన్... ఇంట్లో కోహ్లీ ఎంజాయ్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీం ఇండియా తప్పిదాల వల్ల చివరి మ్యాచ్ కీలకం కానుంది. ఆసీస్‌తో నాలుగో వన్డేలో భారీ స్కోర్‌ చేసిన టీం ఇండియా గెలుపు సాధించలేకపోయింది. ప్రపంచకప్‌ ముందు యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. మహేంద్రసింగ్‌ ధోనీకి విశ్రాంతినిచ్చి రిషబ్‌పంత్‌కు చోటిచ్చింది. అయితే పంత్ అంతగా రాణించలేకపోయాడు. పంత్ తీరుపై సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పడుతున్నాయి. మొహాలీలో ఆసీస్‌ మ్యాచ్‌ గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 

ఇక ఢిల్లీలో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్రపంచకప్‌ ముందు సిరీస్‌ను సొంతం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఈ నేపధ్యంలో ఐదో వన్డేపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా గెలిచి తీరాలని అభిమానులు వత్తిడి తెస్తున్నారు. అయితే కోహ్లీ మాత్రం అంతగా టెన్షన్ పడడం లేదనిపిస్తోంది.  కెప్టెన్ విరాట్ కోహ్లి నేరుగా ఇంటికి వెళ్లి పెంపుడు శునకంతో ఆడుకుంటూ ఆ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు చూసినవారు కొందరు వావ్ అని కామెంట్లు పెడుతుంటే మరికొందరు... ఐదే వన్డే టెన్షన్ మనకే కానీ కోహ్లికి లేదా అంటున్నారు. అయితే కోహ్లీ మాత్రం తన లైఫ్ స్టయిల్ కొనసాగిస్తున్నాడు. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle