newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

సానియా మీర్జా ఖాతాలో హాబర్ట్ డబుల్స్ టైటిల్

18-01-202018-01-2020 16:31:06 IST
2020-01-18T11:01:06.870Z18-01-2020 2020-01-18T11:01:01.087Z - - 26-02-2020

సానియా మీర్జా ఖాతాలో హాబర్ట్ డబుల్స్ టైటిల్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టిన భారత ప్లేయర్ సానియా మీర్జా అదిరే ఆరంభాన్నిచ్చింది. మరోసారి హైదరాబాదీ సానియామీర్జా తన సత్తా చాటింది.  సానియా తన ఆటతీరుతో మ‌ళ్లీ ఓ టైటిల్‌ కొట్టింది. ఆస్ట్రేలియాలో జ‌రిగిన హోబ‌ర్ట్ ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్న‌మెంట్‌లో డ‌బుల్స్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఉక్రెయిన్ ప్లేయ‌ర్ న‌దియా కిచెనోక్‌తో క‌లిసి సానియా మీర్జా.. ఫైన‌ల్లో అద‌ర‌గొట్టింది. 

ఆమె ఆటతీరుకి అంతా ఫిదా అయ్యారు. సానియా జోడీ 6-4, 6-4 స్కోర్‌తో ఫైన‌ల్లో చైనాకు చెందిన జాంగ్ షువాయ్‌, పెంగ్ షువాయ్ జోడిపై గెలుపొందింది. సానియా, కిచెనోక్ జంట‌.. ఏ ద‌శ‌లోనూ ప్ర‌త్య‌ర్థుల‌కు ఎటువంటి అవ‌కాశం ఇవ్వలేదు. దీంతో టైటిల్ వీరి వశం అయింది. ఈ టైటిల్ తో 2020 సంవత్సరాన్ని సానియా మీర్జా ఘనంగా ప్రారంభించినట్టయింది.

2017లో చివరిసారి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఈ హైదరాబాదీ స్టార్.. తన కొడుకుకు జన్మనిచ్చాక మళ్లీ హోబర్ట్ టోర్నీతోనే సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించడం విశేషం. సానియా కెరీర్లో ఇది 42వ డబ్ల్యూటీఏ టైటిల్. 2017లో బ్రిస్బేన్ టోర్నీ నెగ్గాక మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపైనే సానియా టైటిల్‌ను సాధించింది. త్వరలో జరగబోయే గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లో సానియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు ఈ విజయం ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు. 

 

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

తొలి టెస్టులో ఓటమితో ప్రపంచం ముగిసిపోయినట్లేనా.. కోహ్లీ కౌంటర్

   12 hours ago


మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

మోదీ ఉన్నంతవరకు భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌లుండవ్: ఆఫ్రిది

   15 hours ago


సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

సచిన్, కోహ్లీపై ట్రంప్ పొగడ్తల వర్షం

   24-02-2020


క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా గుడ్ బై

క్రికెట్‌కు ప్రజ్ఞాన్ ఓజా గుడ్ బై

   21-02-2020


పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

పాక్ క్రికెటర్‌కి షాక్.... ఉమర్ అక్మల్‌పై వేటు

   20-02-2020


పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

పదో ర్యాంకుకి పడిపోయిన కోహ్లీ.. ఇయాన్ మోర్గాన్ దూకుడు

   19-02-2020


కోవిడ్ దెబ్బ: అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో చైనాకు నో ఎంట్రీ

కోవిడ్ దెబ్బ: అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీల్లో చైనాకు నో ఎంట్రీ

   18-02-2020


మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

మిథాలీ లేకుండా వరల్డ్‌కప్‌ సాధ్యమేనా..?

   18-02-2020


కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి

కంబళ స్టార్స్.. శ్రీనివాస గౌడ రికార్డు బ్రేక్ చేసిన నిషాంత్ శెట్టి

   18-02-2020


సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

సత్తా చాటిన హంపీ..కెయిన్స్ క‌ప్ టైటిల్ కైవసం

   17-02-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle