newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ పై బ్రాడ్ హాగ్ కామెంట్స్..!

22-09-202022-09-2020 15:12:40 IST
2020-09-22T09:42:40.855Z22-09-2020 2020-09-22T09:42:29.964Z - - 15-04-2021

సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ పై బ్రాడ్ హాగ్ కామెంట్స్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గెలవాల్సిన మ్యాచ్ లో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసింది. ఎంతో సులువుగా నెగ్గవలసిన గేమ్ ను చేజేతులా ప్రత్యర్థికి అప్పగించింది. వార్నర్, బెయిర్ స్టో, మనీష్ పాండేలు అవుట్ అయితే గేమ్ ఇలా ఉంటుందా అని మ్యాచ్ చూసిన ప్రతి ఒక్కరికీ అనిపించింది. దీంతో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ పై తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. మొదటి మ్యాచ్ లోనే సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ లో మార్పులు రావాలనే డిమాండ్లు పెరిగిపోయాయి.

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. సన్ రైజర్స్ గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో మీద ఆధారపడి ఉందని హాగ్ అభిప్రాయపడ్డారు. ఈ జోడీ ఆడితే జట్టుకు కలిసి వస్తుందని.. ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం చాలా కష్టాలు తప్పవని అన్నాడు హాగ్.

5 ఓవర్లకు 43 పరుగులు చేయడం పెద్ద కష్టమేమీ కాదు..! కానీ సన్ రైజర్స్ మిడిలార్డర్ పేలవంగా ఆడింది. 32 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. హాగ్ మాట్లాడుతూ 'సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ చాలా బహీనంగా ఉందని.. వీలైనన్ని మార్పులు చేయాలని అన్నాడు. సన్ రైజర్స్ చేతిలో ఉన్న మ్యాచ్ ఇది.. కానీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.

బెయిర్ స్టో అద్భుతంగా ఆడుతున్న సమయంలో యజువేంద్ర చాహల్ అతడిని అవుట్ చేసాడు. ఎన్నో సార్లు నెట్స్ లో చాహల్ బంతులను ఫేస్ చేసిన విజయ్ శంకర్ ఒకటే బంతికే వెనుదిరిగాడు. దీంతో సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ మొత్తం ఎక్స్ పోజ్ అయింది. వారందరూ ఒత్తిడిని తట్టుకోలేమని రుజువు చేశారు. తప్పకుండా ఈ విషయంలో వీలైనంత త్వరగా సన్ రైజర్స్ బయటపడితేనే టోర్నీలో నెగ్గుకొచ్చే వీలు ఉంటుంది' అని అన్నాడు.  ఇకనైనా సన్ రైజర్స్ మిడిల్ ఆర్డర్ లో వీలైన మార్పులు చేసి.. అనుభవజ్ఞులైన నబీ లాంటి వాళ్ళను ఆడిస్తే విజయాలు అందుకునే అవకాశం ఉంది. 

 

అన్నీ చేశాం ....పతకాలు తెండి :  క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

అన్నీ చేశాం ....పతకాలు తెండి : క్రీడామంత్రి కిరణ్ రిజ్ జూ

   11 hours ago


గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

గెలుపు మాదే అనుకున్నా తప్పని ఓటమి.. షారుక్ క్షమాపణకు రస్సెల్ కౌంటర్

   16 hours ago


రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

రాజస్థాన్ రాయల్స్ కు ఊహించని షాక్.. ఈ సీజన్ కూడా..!

   a day ago


నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

నైట్ రైడర్స్ కు షాక్ ఇచ్చిన ముంబై ఇండియన్స్..!

   a day ago


బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

బౌండరీలు బాదే బంతులు మనీష్‌కి ఎదురుకాలేదు.. సెహ్వాగ్ సానుభూతి

   13-04-2021


ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

ఓటమిపై డేవిడ్ వార్నర్ చెబుతోంది ఇదే..!

   12-04-2021


ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

ద్రావిడ్ కోపాన్ని ఇప్పుడే కాదు.. ఇంతకు ముందు ధోని మీద కూడా చూశాను

   12-04-2021


సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

సన్ రైజర్స్ కు షాక్.. ఫినిషింగ్ సమస్యలే..!

   12-04-2021


క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

క్యాచ్ మిస్ లు.. బౌలర్లు వేసిన బంతులపై ధోని గుస్సా..!

   11-04-2021


చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

చెన్నైని చిత్తు చేసిన ఢిల్లీ..!

   11-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle