newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

షమీ... 12 ఇయర్స్ హిస్టరీ రిపీట్!

17-12-201817-12-2018 17:42:12 IST
Updated On 17-12-2018 17:42:10 ISTUpdated On 17-12-20182018-12-17T12:12:12.872Z17-12-2018 2018-12-17T12:12:10.950Z - 2018-12-17T12:12:10.955Z - 17-12-2018

షమీ... 12 ఇయర్స్ హిస్టరీ రిపీట్!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో భారత బౌలర్ మొహమ్మద్ షమీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూకుడుమీదున్న ఆసీస్ ఆటగాళ్ళను తన బౌలింగ్ ప్రతిభతో ముచ్చెమటలు పట్టించి... వరుసగా 6 వికెట్లు తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ కెరీర్‌లో (6/56) అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం! దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో విదేశాల్లో (టెస్టు మ్యాచుల్లో) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా షమీ చరిత్ర సృష్టించాడు. ఈ ఏడాదిలో మొత్తం 10 టెస్టు మ్యాచ్‌లు ఆడిన షమీ... 27.07 సగటుతో 42 వికెట్లు పడగొట్టాడు.

ఇంతకుముందు ఈ రికార్డ్ భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేరిట ఉండేది. 2006లో ఓవర్సీస్ టూర్లలో 41 వికెట్లు పడగొట్టి... అప్పట్లో హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత 42 వికెట్స్‌తో షమీ ఆ చరిత్రను తిరగరాశాడు. అంతేకాదు... 2018లో రెండుసార్లు ఐదేసి వికెట్లు తీసిన ఘనత కూడా షమీకే సొంతం! ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన జోహాన్నెస్‌బర్గ్ టెస్టులో షమీ (5/28) మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. కాగా... ఒక క్యాలెండర్ ఇయర్‌లో విదేశాల్లో 40కిపైగా వికెట్లు తీసిన భారత బౌలర్లు ఈ ఇద్దరే (కుంబ్లే, షమీ) కావడం విశేషం! ఇంకెవ్వరూ ఆ ఫీట్‌ని టచ్ చేయలేకపోయారు.

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

వ్యాక్సిన్ వేయించుకున్న విరాట్ కోహ్లీ.. తండ్రిని కోల్పోయిన పీయూష్ చావ్లా

   10-05-2021


రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

రెండు కోట్లు సాయం చేసిన విరుష్క దంపతులు.. సాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపు

   07-05-2021


ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

ఓ రెజ్లర్ హత్య.. ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ పై అభియోగాలు

   06-05-2021


ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

ఐపీఎల్ రద్దు అవ్వలేదు.. కేవలం వాయిదా మాత్రమే పడింది..!

   05-05-2021


ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఏ ఆటంకం లేకుండా సాగేనా..?

   04-05-2021


IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

IPL 2021పై కరోనా పంజా: KKR v RCB మ్యాచ్‌ వాయిదా

   03-05-2021


ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో మరో విజయం

   03-05-2021


సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

సన్‌రైజర్స్‌ నెత్తిన 221 పరుగుల బరువు పెట్టిన రాజస్థాన్‌ రాయల్స్‌

   02-05-2021


బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

బెంగుళూరుపై పంజాబ్ కింగ్స్ పంజా..!

   01-05-2021


ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

ఆక్సిజన్ కోసం భారీ విరాళం ఇచ్చిన సచిన్

   30-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle