newssting
BITING NEWS :
*సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 7 వికెట్లతో ఘన విజయం *ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు *సింగరేణి కార్మికులకు బోనస్-ముఖ్యమంత్రి కేసీఆర్‌*నల్లగొండలో భారీవర్షం... ఆరుగంటల్లో 200 మిల్లీలీటర్ల వర్షపాతం *కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు *బోటు ప్రమాద బాధితులకు 25 లక్షలు ఇవ్వాలి-మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ * జనగామ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి* ఈనెల 26 నుంచి బ్యాంకులు బంద్*న్యూఢిల్లి : నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం

శిఖర్ ధావన్‌కు మూడువారాల విశ్రాంతి

12-06-201912-06-2019 06:39:23 IST
2019-06-12T01:09:23.172Z11-06-2019 2019-06-11T17:19:11.858Z - - 20-09-2019

 శిఖర్ ధావన్‌కు మూడువారాల విశ్రాంతి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహాసంగ్రామం ప్రపంచకప్ లో టీమిండియాకు బిగ్ షాక్. వరల్డ్ కప్ నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బౌన్సర్ ను ఎదురుకునే సమయంలో ధావన్ గాయపడిన విషయం తెలిసిందే. ధావన్ కు తీవ్ర గాయం కావడంతో ఫీల్డింగ్ కు కూడా దిగలేదు. అతని స్థానంలో జడేజా ఫీల్డింగ్ చేసిన విషయం తెలిసిందే. ఆసీస్ తో మ్యాచ్ ముగియగానే ధావన్ కు స్కానింగ్ నిర్వహించారు. ఆ టెస్టులో ఫ్రాక్చర్ అయినట్లు గుర్తించారు. 

దీంతో ధావన్ కు మూడు వారాల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారు. వైద్యుల సలహా మేరకు బీసీసీఐ కూడా ధావన్ కు మూడు వారాల పాటు విశ్రాంతినిచ్చింది.  దీంతో, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, ఇంగ్లండ్ లతో జరగనున్న మ్యాచ్ లను ధావన్ లేకుండానే టీమిండియా ఆడనుంది. ఓపెనర్ గా రోహిత్ శర్మతో పాటు కేఎల్ రాహుల్ ఆడే అవకాశముంది. 

గాయపడ్డ ధావన్ స్థానంలో రిషబ్ పంత్ లేదా శ్రేయాస్ అయ్యర్ వచ్చే అవకాశముంది. ఈ మేరకు బీసీసీఐ ఇప్పటికే ఐసీసీ దృష్టికి తీసుకువెళ్ళింది. గాయపడ్డ ఆటగాళ్ల కోసం రిజర్వు ఆటగాళ్లుగా అంబటి రాయుడు, రిషబ్ పంత్ ను గతంలోనే సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. కానీ ఓపెనింగ్ స్లాట్ కోసం రాయుడు కన్నా శ్రేయాస్ అయ్యర్ బెటరని టీమిండియా భావిస్తోంది. ధావన్ స్థానంలో ఎవరిని తీసుకోనున్నారో బీసీసీఐ అతి త్వరలో ప్రకటించనుంది. 

చైనా ఓపెన్ - ప్రీక్వార్టర్ లో ముగిసిన సింధు కథ..!

చైనా ఓపెన్ - ప్రీక్వార్టర్ లో ముగిసిన సింధు కథ..!

   8 minutes ago

ఐపీఎల్‌లో బెంగళూరు ప్రక్షాళన...  కోహ్లీకి ఇబ్బంది ఉంటుందా?

ఐపీఎల్‌లో బెంగళూరు ప్రక్షాళన... కోహ్లీకి ఇబ్బంది ఉంటుందా?

   an hour ago

 ఒకటే మ్యాచ్‌లో 17 వికెట్లు తీసిన మొనగాడు..!

ఒకటే మ్యాచ్‌లో 17 వికెట్లు తీసిన మొనగాడు..!

   17 hours ago

చైనా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా ఔట్..!

చైనా ఓపెన్ తొలి రౌండ్లోనే సైనా ఔట్..!

   a day ago

12 ఏళ్ల క్రితం ఆఖరి మ్యాచ్‌ ఆడిన మోంగియా రిటైర్‌ అయ్యాడంట.!

12 ఏళ్ల క్రితం ఆఖరి మ్యాచ్‌ ఆడిన మోంగియా రిటైర్‌ అయ్యాడంట.!

   19-09-2019

రెండో టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కోహ్లీ సేన

రెండో టీ20లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన కోహ్లీ సేన

   19-09-2019

మా స్టీవ్‌ స్మిత్‌ భారత్‌లో పుట్టుంటేనా... ఇంకోలా ఉండేది.

మా స్టీవ్‌ స్మిత్‌ భారత్‌లో పుట్టుంటేనా... ఇంకోలా ఉండేది.

   19-09-2019

గోల్‌ కంటే ప్రేయసితో శృంగారమే గొప్ప అన్న రొనాల్డో..

గోల్‌ కంటే ప్రేయసితో శృంగారమే గొప్ప అన్న రొనాల్డో..

   19-09-2019

క్రికెట్ బెట్టింగ్ ని చట్టబద్ధం చేసేయాలి... లేకపోతే కష్టం.!

క్రికెట్ బెట్టింగ్ ని చట్టబద్ధం చేసేయాలి... లేకపోతే కష్టం.!

   18-09-2019

గత తప్పుల్ని మళ్లీ చేయను... ఈ సారి అదరగొట్టాలి

గత తప్పుల్ని మళ్లీ చేయను... ఈ సారి అదరగొట్టాలి

   17-09-2019

ఇంకా

Newssting Desk

 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle